Want to or Wants to Spoken English topic explained in Telugu

Want to or Wants to

Use of  Want to or Want’s to

 

మనం ఒక పనిని చేయాలి అనుకునే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం .

  1. Positive
  2. Positive question
  3. Negative
  4. Negative question

 

“Want to =I, we, you ,they

Wants to= He, she, it, names”

Positive structure:

Subject + Want to /Wants to +V1+ object

  • I want to speak in English.నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అనుకుంటున్నాను.
  • We want to learn English. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము.
  • You want to achieve success.  మీరు విజయం సాధించాలని అనుకుంటున్నారు.
  • They want to reach their goals. వారు వారి లక్ష్యాలు చేరుకోవాలని అనుకుంటున్నారు.
  • He wants to meet his parents . అతను అతని తల్లిదండ్రులను కలవాలి అనుకుంటున్నాడు.
  • She wants to get a job. ఆమె ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటుంది.
  • It wants to go there. అది  అక్కడికి వెళ్లాలి అని అనుకుంటుంది.
  • Raja wants to do PHD. రాజా PHD. చేయాలనుకుంటున్నాడు.

 

Positive  question structure:

Do/does+ Subject + Want to +V1+ object

Do=I, we, you, they

Does= He, she, it, names

  • Do I want to speak in English?నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అనుకుంటున్ననా?
  • Do we want to speak in English? మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నామా?
  • Do you want to achieve success?మీరు విజయం సాధించాలని అనుకుంటున్నారా?
  • Do they want to reach their goals?వారు వారి లక్ష్యాలు చేరుకోవాలని అనుకుంటున్నారా?
  • Does he want to meet his parents?అతను అతని తల్లిదండ్రులను కలవాలి అనుకుంటున్నాడా?
  • Does she want to get a job?ఆమె ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటుందా?
  • Does it want to go there?అది  అక్కడికి వెళ్లాలి అని అనుకుంటుందా?
  • Does Raja want to do PHD? రాజా PHD. చేయాలనుకుంటున్నాడా?

 

Negative structure:

Subject + don’t/doesn’t+ Want to +V1+ object

Don’t=I, we, you, they

Doesn’t= He, she, it, names

  • I don’t want to speak in English. నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అనుకోవడం లేదు.
  • We don’t want to learn English.మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకోవడం లేదు.
  • You don’t want to get success. మీరు విజయం సాధించాలని అనుకోవడం లేదు.
  • They don’t want to reach their goals. వారు వారి లక్ష్యాలు చేరుకోవాలని అనుకోవడం లేదు.
  • He doesn’t want to meet his parents. అతను అతని తల్లిదండ్రులను కలవాలి అనుకోవడం లేదు.
  • She doesn’t want to get a job. ఆమె ఉద్యోగం సంపాదించాలి అని అనుకోవడం లేదు.
  • It doesn’t want to go there. అది  అక్కడికి వెళ్లాలి అని అనుకోవడం లేదు.
  • Raja doesn’t want to do PHD. రాజా PHD. చేయాలని అనుకోవడం లేదు.

 

Negative  question structure:

don’t/doesn’t +Subject +Want to +V1+ object

Don’t=I, we, you, they

Doesn’t= He, she, it, names

  • Don’t I want to speak in English?నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అనుకోవడం లేదా?
  • Don’t we want to learn English?మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకోవడం లేదా?
  • Don’t you want to to achieve success.?మీరు విజయం సాధించాలని అనుకోవడం లేదా?
  • Don’t they want to reach their goals?వారు వారి లక్ష్యాలు చేరుకోవాలని అనుకోవడం లేదా?
  • Doesn’t he want to meet their parents?అతను అతని తల్లిదండ్రులను కలవాలి అనుకోవడం లేదా?
  • Doesn’t she want to get a job?ఆమె ఉద్యోగం సంపాదించాలి అని అనుకోవడం లేదా?
  • Doesn’t it want to go there?అది  అక్కడికి వెళ్లాలి అని అనుకోవడం లేదా?
  • Doesn’t Raja want to do PHD?రాజా PHD. చేయాలని అనుకోవడం లేదా?

 

Want to or Wants to Spoken English topic explained in Telugu

For more grammar topics check below:

For Simple present grammar topic  click here :Simple present part 1 

For Simple present grammar topic  click here :Simple present part 2

For Present continuous topic  click here :Present continuous

For Present Perfect Tense topic  click here: Present Perfect

For Present Perfect continuous Tense topic  click here: Present Perfect continuous

For Past Tense topic  click here: Past Tense

For Direct and Indirect speech grammar lesson please click here: Direct and Indirect speech

For Spoken English Class with As far as, as long as ,as much as, as well as, as soon as, as adjective as through Telugu please click here: As far, long, much, well, soon, adjective as

 

Related Posts