Useful English vocabulary through Telugu Part-12

useful english vocabulary

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Useful English vocabulary through Telugu Part-12

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. మీరు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. You will succeed in your business.
  2. పరీక్షల్లో ఏ విద్యార్థి ఫెయిల్ అవ్వలేదు. No student fail in the exams.
  3. మనం వారి విషయం లో జోక్యం చేసుకో కూడదు.We should not interfere in their matter.

  4. నేను దేవుడిని నమ్మను. I don’t believe in God.
  5. నేను దేవుడిని నమ్ముతాను. I believe in God.
  6. రైతులు వారి డిమాండ్ల గురించి ప్రభుత్వాన్ని వత్తిడి చేశారు. Farmers instead the government on their demands.
  7. మీరు మీ చదువుమీద శ్రద్ధ/పైన వహించాలి. You should concentrate on your study.
  8. అతను తన తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు. He relies /depends on his parents.
  9. ఈ ఆస్తి వారికి చెందినది. This property belongs to them.
  10. అతను ఒత్తిడికి లొంగడు. He won’t yield to pressure.
  11. ఆమె తన తల్లిదండ్రులు చెప్పింది వింటుంది. She listens to her parents.
  12. అతను ఆమెను క్షమించాడు. He apologized her.
  13. అతను ఆమెకు క్షమాపణ చెప్పాడు. He apologized to her.
  14. మేము వారి నిర్ణయాన్ని వ్యతిరేకించాము. We have objected to their decision.
  15. మనం విజయం కొరకు పాటుపడాలి. We have to strive for success.
  16. ఆమె ఆ విషాదం నుండి కోలుకుంటోంది. She is recovering from the tragedy.
  17. విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. Students are suffering from fever.
  18. అతను ప్రభుత్వ ఉద్యోగం గురించి పగటి కలలు కన్నాడు. He fantasized about government job.
  19. వారు దాని గురించి నిరసన తెలియజేస్తున్నారు. They are protesting about that.
  20. వారు మాతో ఘర్షణపడ్డారు. The clash with us.

More…

  1. మొదట మీ మనసాక్షి ఒప్పుకోవాలి. First your conscience have to accept /agree.
  2. మేము ఒక తీర్మానాన్ని ఆమోదించాము.we have passed a resolution.
  3. ఈ రోజుల్లో చిన్న పిల్లల మీద దాడులు చాలా పెరిగాయి.assaults on children have increased a lot nowadays.
  4. మేము ఆర్థిక వ్యవస్థలో క్షీణతను గమనిస్తున్నాము.we have been observing deterioration in economy.
  5. వారు మా హృదయాలను ఆనందంతో నింపారు.they have imbued our hearts with joy/pleasure
  6. మన సమాజంలో ప్రేక్షకులు చాలామంది పెరిగారు.Bystanders have increased a lot in our society.
  7. అతను మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.He is trying to intimidate us
  8. ఆమె మనల్ని మోసగాళ్ళగా పరిగణిస్తుంది.she is regarding us as cheaters.
  9. వారు మన ఆర్డర్స్ ని పట్టించుకోలేదు.They disregarded our orders.
  10. మనం అందరం న్యాయవ్యవస్థ మీద ఆధారపడాలి. We all have to relay on the judiciary.
  11. వారి ఆశలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. All their hopes are debilitated.
  12. కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షపాతం ఉంది.there is incessant  rainfall in Kerala.
  13. ఈ పాలన గురించి వారు పరిశోధన చేస్తున్నారు. They are researching about your regime.
  14. నిన్న ఇంటర్నెట్ నాకు చాలా చిరాకు తెప్పించింది. Internet irked me a lot yesterday.
  15. కేరళలో అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. Authorities are working on the ground on Kerala.
  16. తల్లిదండ్రులు ఎప్పుడు వారి పిల్లల శ్రేయస్సుకు గురించే ఆలోచిస్తారు. Parents always think about their children well-being.
  17. వారు అతనిని లొంగదీసుకోవాలి అనుకుంటున్నారు. They want to subdue him.
  18. అధికారులు అల్పపీడన ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. Officials are monitoring the low pressure areas.
  19. ఈ రోజుల్లో గుండెను పిండేసే ఘటనలు జరుగుతున్నాయి. Nowadays heart tendering situations are happening.
  20. సహాయక బృందాలు వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడుతున్నారు. Rescue teams are saving the people those stranded in the floods.

Useful English vocabulary through Telugu Part-12

More…

  1. అతనెప్పుడూ తన గురించి తాను గొప్పలు చెబుతుంటాడు. Always brags about himself.
  2. వారు మీ హోదా అని తప్పుగా సూచించారు. They mis represented your designation.
  3. ప్రిన్సిపాల్ విద్యార్థులపై దుర్భాషలాడారు. Principal vilified on students.
  4. ఎం ఆర్ ఓ ఘటనపై విచారణకు ఆదేశించారు. M R O has ordered a probe into the incident.
  5. అగ్నిమాపక దళం 26 గురిని కాపాడింది. Fire brigade has rescued 26 people.
  6. రాజీనామాకు కారణం ఇంకా తెలియలేదు. The cause of the resign is not at known.
  7. అధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి వస్తున్నారు. Officials are coming to take stock of the situation.
  8. వారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. They are reviewing the situation.
  9. అతని కంపెనీ లాభాల్లో చాలా దూసుకెళ్లింది. His company soared a lot in profits.
  10. జమ్మూకాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. The security has beefed up in Jammu Kashmir.

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts