Tenses A Very Important Grammar Topic Explained in Easy Way|| Simple present part 2||

previous పోస్ట్ లో simple present లోpositive ,positive questions గురించి తెలుసుకున్నాం . ఇప్పుడు మనం simple present లో negative, negative questions గురించి తెల్సుకుందాం . మనం ఈ simple present రాయాలంటే మనకు దాని structure ముందుగా తెలియాలి subject +helping verb+ main verb +object మనం simple present ను ఎప్పుడు వాడతాం అంటే అలవాటుగా చెసే పనులుకు(habitual Actions ) ,రోజు చేసే పనులుకు(daily Activities ) ,universal truths (విశ్వ సత్యాలగురించి ) కు మనం ఉపయోగిస్తాం. దీనిలో positive ,positive questions, negative, negative questions వుంటాయి simple present:{subject +V 1(s /es )+object } positive structure simple present:{Do /Does(helping verb)+ subject +V 1+object } positive question structure Negative simple present:{Don't /Doesn't(helping verb)+ subject +V 1+object }negative Don't = I ,we, you, they Doesn't =he, she ,it ,names I don't practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయను . We don't go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళ్ళాము. . We don't go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళ్ళరు . They don't always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడరు . He doesn't play chess daily .అతను పతి రోజు చెస్ ఆడడు. . She doesn't go to temple regularly .ఆమె రోజూ గుడికి వెళ్ళదు . PV Sindhu doesn't practices badminton daily.పీవీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేయదు . Negative Question simple present:{Don't /Doesn't(helping verb)+ subject +V 1+object }negative question Don't = I ,we, you, they Doesn't =he, she ,it ,names Don't , I practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయనా . Don't, we go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళ్లమా . Don't ,we go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళ్లమా . Don't, they always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడరా . Doesn't he play chess daily .అతను పతి రోజు చెస్ ఆడడా . . Doesn't she go to temple regularly .ఆమె రోజూ గుడికి వెళ్ళదా . Doesn't PV Sindhu practices badminton daily.పీవీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేయదా. Don't= I ,we, you, they Doesn't =he, she ,it ,names Simple present (Positive, Positive Question , Negative, Negative Question) I read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను.(Positive ) Do I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతానా?( Positive Question ) I don't read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవను.(Negative ) Don't I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవనా? (Negative Question) I read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను.(Positive ) ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే read కి" s " add చేయాలి Do I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతానా?( Positive Question )ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే Do place లో Does add చేయాలి . I don't read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవను.(Negative )ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే don't place లో Doesn't add చేయాలి . Don't I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవనా? (Negative Question) ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే don't place లో Doesn't , add చేయాలి .

Simple Present  Negative, Negative Questions:

మనం ఈ  simple present రాయాలంటే మనకు  దాని structure ముందుగా తెలియాలి

subject +helping  verb+ main verb  +object

మనం simple present ను ఎప్పుడు వాడతాం అంటే  అలవాటుగా  చెసే పనులుకు(habitual Actions ) ,రోజు చేసే పనులుకు(daily Activities )  ,universal truths (విశ్వ సత్యాలగురించి ) కు మనం ఉపయోగిస్తాం.

 

దీనిలో positive ,positive questions, negative, negative questions వుంటాయి

Previous పోస్ట్ లో  simple present లోpositive ,positive questions గురించి తెలుసుకున్నాం  .

ఇప్పుడు మనం simple present లో negative, negative questions గురించి తెల్సుకుందాం .

 

simple present:{subject +V 1(s /es )+object } positive structure

simple present:{Do /Does(helping verb)+ subject +V 1+object } positive question structure

 

 Simple Present Negative:

simple present:{Don’t  /Doesn’t(helping verb)+ subject +V 1+object }negative structure

Don’t = I ,we, you, they

Doesn’t =he, she ,it ,names

  • I don’t practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయను .
  • We don’t go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళ్ళాము.   .
  • We don’t go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళ్ళరు  .
  • They don’t always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడరు   .
  • He doesn’t play chess daily .అతను పతి రోజు చెస్ ఆడడు.  .
  • She doesn’t go to temple regularly .ఆమె రోజూ గుడికి వెళ్ళదు   .
  • PV Sindhu doesn’t practices  badminton daily.పీవీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేయదు .

Simple Present Negative Question:

simple present:{Don’t  /Doesn’t(helping verb)+ subject +V 1+object }negative question structure

Don’t = I ,we, you, they

Doesn’t =he, she ,it ,names

  • Don’t , I practice English daily .నేను ప్రతిరోజూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయనా  .
  • Don’t, we  go to library daily .మేము ప్రతిరోజూ లైబ్రరీ కి వెళ్లమా .
  • Don’t ,we go to book shop daily.మేము ప్రతి రోజు బుక్ షాప్ కి వెళ్లమా  .
  • Don’t, they always speak in English.వాళ్ళు ప్రతి రోజూ ఇంగ్లీష్ లో మాట్లాడరా    .
  • Doesn’t he  play chess daily .అతను పతి రోజు చెస్ ఆడడా .  .
  • Doesn’t she  go to temple regularly .ఆమె రోజూ గుడికి వెళ్ళదా    .
  • Doesn’t PV Sindhu  practices  badminton daily.పీవీ సింధు ప్రతి రోజు బ్యాట్మెంటన్ ప్రాక్టీస్ చేయదా.

 

Simple present (Positive, Positive Question  , Negative, Negative Question):

Do = I ,we, you, they

Does=he, she ,it ,names

Don’t= I ,we, you, they

Doesn’t =he, she ,it ,names

 

  1. I read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను.(Positive  )
  2. Do I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతానా?( Positive Question  )
  3. I don’t read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవను.(Negative )
  4. Don’t I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవనా?   (Negative Question)
  • I read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను.(Positive  )

ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే read కి”  s ” add చేయాలి

  • Do I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతానా?( Positive Question  )

ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే Do place లో Does   add చేయాలి .

  • I don’t read English books=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవను.(Negative )

ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే don’t place లో Doesn’t   add చేయాలి .

  • Don’t I read English books?=నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదవనా?   (Negative Question)

ఇక్కడ I ప్లేస్ లో he, she ,it ,names వచ్చినట్లైతే don’t place లో Doesn’t ,  add చేయాలి .

Tenses A Very Important Grammar Topic Explained in Easy Way|| Simple present part 2||

Next పోస్ట్ లో Present Continuous Tense గురించి వివరంగా తెలుసుకుందాం .

For more grammar topics please click: DIRECT and INDIRECT SPEECH

For more grammar topics please click: As far as, As long as, As much as, As well as, As soon as, As adjective as 

Related Posts