Spoken English Class with As far, long, much, well, soon, adjective as through Telugu

spoken english

 

English Grammar

Spoken English Class with As far, long, much, well, soon, adjective as through Telugu

ఈ రోజు మనం నేర్చుకొనే  స్పోకెన్ ఇంగ్లీష్ పాఠం

As far as

As long gas

As soon as

As well as

As much as

As adjective as

 

ఈ వాక్యాలను మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాము ,ఈ రోజు మనం ఈ వాక్యాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

 

As far as అంటే అంతవరకు అని అర్థం

  • నాకు తెలిసినంతవరకు { నాకు +తెలిసిన+ అంతవరకు}

ఇక్కడ మూడు పదాలు కనబడుతున్నాయి అవి

  1. నాకు అనేది subject
  2. తెలిసిన అనేది పని
  3. అంతవరకు అంటే as far as
  • నాకు తెలిసినంతవరకు : As far as I know.
  • మీకు తెలిసినంతవరకు : As far as you know.
  • వాళ్లకు తెలిసినంతవరకు : As far as they know.
  • అతనికి తెలిసినంతవరకు : As far as he knows.

he అనేది third person singular కాబట్టి మనం know కి s గాని es కలిపి రాస్తున్నాం.

  • హేమకు తెలిసినంతవరకు : As far as hema knows.

హేమ కూడా third person singular కాబట్టి మనం s గాని es జతపరచి రాయాలి

 

As far as కు వేరొక వాక్యాన్ని ఎలా జతపరచి రాయాలో తెలుసుకుందాం.

  • నాకు తెలిసినంతవరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.

As far as I know, you are learning English.

  • మీకు తెలిసినంత వరకు, అతను ఒక ఉపాధ్యాయుడు..

As far as you know, he is a teacher.

  • వాళ్లకు తెలిసినంత వరకు, మనం మంచి వ్యక్తులను.

As far as they know, we are good people.

  • అతనికి తెలిసినంత వరకు ,వారు మూడు భాషలు మాట్లాడగలరు

As far as he knows, they can speak three languages.

  • హేమ కు తెలిసినంత వరకు, అతను మంచివాడు కాదు.

As far as Hema knows he is not good person.

 

       మనం రకరకాలైన verbs ను వాడుతూ  as far as రాయవచ్చు

పైన చెప్పిన ఉదాహరణలో మనం know అనే verb ను మాత్రమే ఉపయోగించాము

ఇప్పుడు,

Write,go,play,speak

అనే verbs ఉపయోగించి కొన్ని వాక్యాలు రాద్దాం

నేను రాసినంత వరకు : As far as I write.

మీరు రాసినంత వరకు: As far as you write.

వాళ్ళు రాసినంత వరకు: As far as they write.

నేను ఆడినంత వరకు : As far as I play.

అతను ఆడినంత వరకు: As far as he plays.

నేను మాట్లాడి నంతవరకు:As far as I speak.

వాళ్లు మాట్లాడిన అంతవరకూ: As far as they speak.

హేమ మాట్లాడినంత వరకు: As far as Hema speaks.

నేను వెళ్ళిన నంత వరకు: As far as I go.

ఇలా రక రకాలైన verbs ను ఉపయోగిస్తూ మనం as far as లో తెలుప వలసి వుంటుంది.

Spoken English Class with As far, long, much, well, soon, adjective as through Telugu

As long as దీనికి అర్థం వున్నంత సేపు

  • నేను బ్రతికి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను.

As far as I alive I will be learning.

  • అతను ఆఫీసులో ఉన్నంతసేపు మనం వారిని కలవ లేము.

As long as he is in office, we can’t meet them.

  • ఆమె ఇక్కడ ఉన్నంతసేపు అతను ఆమెను గౌరవించాడు.

As long as she is here, he respected her {Present Tense}.

As long as she was here he respected her {Past Tense}.

  • మనం చదువుకున్న అంతకాలం ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు.

As long as we are studying everyone respects us.

  • మనం తల్లిదండ్రులతో ఉన్నంతకాలం మనం సంతోషంగా ఉంటాము.

As long as we are with our parents, we will be happy.

  • వాళ్లు కాలేజీలో ఉన్నంతకాలం మీరు ఏమీ చేయలేరు.

As long as they are in college you can’t do anything.

  • మీరు మాట్లాడుతున్న అంతకాలం నేను వింటూనే ఉంటాను.

As long as you are speaking, I will be listening.

 

As well as అంటే అలానే/ కూడా అని అర్థం

  •  మనం తెలుగు అలానే ఇంగ్లీష్ నేర్చుకోవాలి (or)

(మనం తెలుగు తోపాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి).

We have to learn Telugu as well as English.

  • విద్యార్థులు అలానే ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చారు(present tense).

Students as well as teachers will come here.

  • విద్యార్థులు అలానే ఉపాధ్యాయులు ఇక్కడకు వస్తారు(past tense).

Students as well as teachers come here.

  • విద్యార్థులు అలానే ఉపాధ్యాయులు ఇక్కడికి వస్తున్నారు(ప్రస్తుతం జరుగుతుంది).

Students as well as teachers are coming here.

  • తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు విలువలు నేర్పించాలి

Parents as well as teachers should teach values to students.

Student should be taught values by parents as well as teachers.

  • అతను ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా నేర్చుకున్నాడు.

He learnt English as well as Hindi (or)

He learnt Hindi along with English.

 

  As soon as అంటే వెంటనే అని అర్థం

  • అతను రాసిన వెంటనే నీకు ఇచ్చాడు(గతం లో).

He gave you as soon as he wrote (it).

  • అతడు రాసిన వెంటనే నీకు ఇస్తాడు (భవిష్యత్తు).

He will give you as soon as he writes (it).

  • మీరు అడిగిన వెంటనే నేను మీకు సహాయం చేశాను.

I helped you as soon as you ask me.

  • మీరు అడిగిన వెంటనే నేను మీకు సహాయం చేస్తాను.

I will help you as soon as you ask me.

  • అతను వారిని అడిగిన వెంటనే మనకు చెప్పాడు.

He told as as soon as he ask them

  • అతను వారిని అడిగిన వెంటనే మనకు చెప్తాడు.

He will tell us as soon as he asks them.

  • మనం ఇంగ్లీష్ నేర్చుకున్న వెంటనే ఇంగ్లీష్ ను తప్పకుండా మాట్లాడాలి.

We should speak English as soon as we learn it.

 

   As much as అంటే ‘అంత’ అని అర్థం

  • నేను చేయగలిగినంత సహాయం చేస్తాను.

I help as much as I can.

  • పర్వాలేదు మీరు ఇవ్వగలిగి నంత ఇవ్వండి.

It’s ok give as much as you can.

  • విద్యార్థులు రాయగలిగినవి రాశారు .

Students wrote as much as they can (past tense).

Students will write as much as they can (future tense).

  • అతను మాట్లాడగలిగిన నంత మాట్లాడాడు.

He spoke as much as he can .

  • ఆమె చెప్పగలిగిన అంత చెబుతోంది

She tells as much as she can (present).

She will tell, as much as she can (future).

As much as వాడినప్పుడు could వాడకూడదు can వాడాలి

 

  As Adjective (విశేషణం) +as

ఇది degrees of comparison లో వస్తుంది .

దీనిలో ‘అంత’ అని వస్తుంది

 

  • మీరు డాక్టర్ అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వారు అవుతారు.

You will become as great as Dr Abdul Kalam.

  • అతను తన అమ్మగారు అంత మంచి వాడు.

He is as good as his mother.

  • వాళ్ళు మీ అంత తెలివైన ( అనేది గుణం) వారు కాదు.

They are not as wise as you are(Or)

They are not as wise as you.

  • అతను మీరు అనుకున్నంత మంచివాడు కాదు.

He is not as good as you thought.

  • అతను మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు.

He is not as good as you think.

  • అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు.

He is not as bad as you thought.

  • అతను మీరు అనుకుంటున్నంత చెడ్డవాడు కాదు.

He is not as bad as you think.

  • హైదరాబాద్ మా గ్రామమంతా చల్లనైన ది కాదు.

Hyderabad is not as cool as my or our village.

 

For Direct and Indirect speech grammar lesson please click here 

 

Spoken English Class with As far, long, much, well, soon, adjective as through Telugu

 

Related Posts