Present Continuous Tense General English in Telugu P,PQ,N,NQ

present continuous tense

Present continuous Tense

when do we have used this present continuous tense …

Here the usage of the present continuous tense is: the actions which are happening at the time of speaking.

మనం మాట్లాడుతున్న సందర్భంలో ఒక పని జరుగుతూ ఉంటే దానిని present continuous tense అంటాం

Present అంటే ప్రస్తుతం continuous అంటే జరుగుతూ ఉన్న అని అర్థం

ఈ present continuous tense లో కూడ positive positive question negative negative question లు ఉంటాయి

Present continuous positive:

Present continuous positive structure: subject+am /is/are+V1+ ing+ object

V1+ ing ని V4 అనొచ్చు

Helping verb:

I=am

We,You,They=are

He,She,It,Names=is

  • I am teaching English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను.
  • We are learning English now. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము.
  • You are listening my class now. ఇప్పుడు మీరు నా క్లాసు వింటున్నారు
  • They are playing chess now. వాళ్లు ఇప్పుడు చెస్ ఆడుతూ ఉన్నారు.
  • He is writing exam now. అతని ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు.
  • She is going to temple now. ఆమె ఇప్పుడు టెంపుల్ కి వెళ్తోవుంది.
  • It is working now. ఇది ఇప్పుడు పని చేస్తూ ఉంది.
  • Naveen is driving a car. నవీన్ ఒక కారు నడుపుతూ ఉన్నాడు.

“మనం 2 wheels కన్నా ఎక్కువ(car…) వున్నట్లయితే driving అని use చేయాలి అదే విధంగా 2 wheels(bike) తో నడిచే వాహనం అయితే దానికి riding use చేయాలి.”

 

Present continuous positive question:

Present continuous positive question structure: am /is/are+subject+V1+ ing+ object

Helping verb:

Am=I

are=We,You,They

is=He,She,It,Names

  • I am teaching English now? నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నానా?
  • Are we learning English now? మనం ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా మా?
  •  Are you listening my class now? మీరు ఇప్పుడు నా క్లాస్ వింటున్నారా?
  •  Are they playing chess now? వారు ఇప్పుడు చెస్ ఆడుతున్నారా?
  •  Is he writing exam now? అతనిప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడా?
  •  Is she going to temple now ? ఆమె ఇప్పుడు గుడికి వెళుతూ ఉందా?
  •  Is it working now?ఇది ఇప్పుడు పని చేస్తుందా?
  •  Is Naveen driving a car? నవీన్ ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా?

  

Present continuous negative  :

Present continuous negative structure: subject+ am /is/are+not+V1+ ing+ object

 

Helping verb:

  I=am not

  We, You, They=are not

  He, She, It, Names=is not

  •      I am not teaching English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధించడం లేదు.
  •      We are not learning English now. మేము ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
  •      You are not listening my class now. మీరు ఇప్పుడు నా క్లాసు వినడం లేదు.
  •      They are not playing chess now. వారు ఇప్పుడు చెస్ ఆడటం లేదు.
  •    He  Is not writing exam now. అతనిప్పుడు ఎగ్జామ్ రాయడం లేదు.
  •    She is not going to temple now. ఆమె ఇప్పుడు గుడికి వెళ్లడం లేదు.
  •    It is not working now. ఇది ఇప్పుడు పని చేయడం లేదు.
  •    Naveen is not driving a car. నవీన్ కార్ ని డ్రైవ్ చేయడం లేదు.

Present continuous negative question:

Present continuous negative question structure: am /is/are+subject+not+V1+ ing+ object

Helping verb:

  Am I not

   Are we not

   Are you not

   Are they not

   Is he not

   Is she not

   Is it not

   Is names not

  •      Am I not teaching English now? నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచింగ్ చేయడం లేదా?
  •      Are we not learning English now? మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా?
  •      Are you not listening my class now? మీరు ఇప్పుడు నా క్లాస్ వినడం లేదా?
  •      Are they not playing chess now?వాళ్ళు ఇప్పుడు చెస్ ఆడటం లేదా?
  •     Is he not writing exams now? అతను ఇప్పుడు exam రాయడం లేదా?
  •     Is she not going to temple now? ఆమె ఇప్పుడు గుడికి వెళ్ళడం లేదా?
  •     Is it not working now? ఇది ఇప్పుడు పనిచేయడం లేదా?
  •     Is Naveen not driving a car? నవీన్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేయడం లేదా?

 

 

    Present continuous (positive, positive question ,negative ,negative question)

  •     I am reading a book=నేను ఒక పుస్తకం చదువుతున్నాను
  •     Am I reading a book= నేను ఒక పుస్తకం చదువు తున్నానా?
  •     I am not reading a book.= నేను ఒక పుస్తకం చదవడం లేదు.
  •     Am I not reading a book=నేను ఒక పుస్తకం చదవడం లేదా?
  •    Why I am not reading ? నేను ఎందుకు చదవడం లేదు?
  •    why I am reading ? నేను ఎందుకు చదువుతున్నాను?
  •    what I am reading? నేను ఏం చదువుతున్నాను?
  •     how I am reading? నేను ఎలా చదువుతున్నాను?

For Simple present grammar topic  click here :Simple present part 1 

For Simple present grammar topic  click here :Simple present part 2

Related Posts