Past Tense:
ఈ Past tense ను మనం జరిగిపోయిన విషయాలు తెలిపే సందర్భాల్లో ఉపయోగించాలి.
- Simple past
- Past continuous
- Past perfect
- Past perfect continuous
Simple past:
Positive=sub+V2+ object
Positive question=Did+Sub+V1+object
Negative =sub+didn’t+V1+ object
Negative question=didn’t+sub+V1+ object
Examples:
Simple past structure Positive:sub+V2+object
- I received your mail yesterday. నాకు నిన్ననే మీ మెయిల్ వచ్చింది.
- They wrote all the exam last week. వాళ్లు అన్ని పరీక్షలు పోయిన వారమే రాశారు.
- Pranay met her a year ago. ప్రణయ్ ఆమెను ఒక సంవత్సరం క్రితం కలిశాడు.
Simple past structure Positive question:Did+sub+V1+object
- Did you meet them yesterday? నీవు నిన్న వాళ్లను కలిసావా?
- Did they write the exam? వాళ్ళు ఆ పరీక్ష రాశారా?
- Did he take the book? అతను ఆ పుస్తకం తీసుకున్నాడా?
Simple past structure Negative :sub+didn’t+V1+object
- We did not tell them anything. మేము వాళ్లకు ఏమీ చెప్పలేదు.
- You did not meet me yesterday. నిన్ను నువ్వు నన్ను కలవలేదు.
- He did not complete M.A. అతను M.A. కంప్లీట్ చేయలేదు
Simple past structure Negative question :didn’t+sub+V1+object
- Didn’t you come late? నువ్వు లేటుగా రాలేదా?
- Didn’t they ask you? వాళ్ళు మిమ్మల్ని అడగలేదా?
- Why didn’t you attempt? నువ్వు ఎందుకు అటెంప్ట్ చేయలేదు.
Past continuous:
గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పే సందర్భంలో వాడతాము లేదా గతంలో రెండు పనులు ఒకేసారి జరిగితే long action ను Past continuous లోనూ short action ను simple past లోనూ ఉపయోగించాలి.
Positive=sub+ was/were+V4+ object
Positive question=was/were+Sub+V4+object
Negative =sub+ was/were+not+V4+ object
Negative question=was/were+sub+not+V4+ object
Examples:
past continues positive Structure=sub+ was/were+V4+ object
- I was travelling to Chennai by last Sunday. పోయిన ఆదివారం నేను చెన్నై ప్రయాణం చేస్తూ ఉన్నాను.
- They were speaking all that night. ఆ రోజు రాత్రంతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
- When he was coming, I went to college. అతను వస్తున్నప్పుడు నేను కాలేజీ కి వెళ్లాను.
Helping verb :
I, he, she, it=was
We, you, they=were
past continues Positive question Structure=was/were+Sub+V4+object
- Was I travelling to Chennai by last Sunday? నేను పోయిన ఆదివారం చెన్నై కి ప్రయాణం చేస్తూ ఉన్నానా?
- Were they speaking all that night? ఆ రోజు రాత్రంతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా?
past continues Negative Structure =sub+ was/were+not+V4+ object
- I wasn’t travelling to Chennai by last Sunday. నేను చెన్నైకు పోయిన ఆదివారం ప్రయాణిస్తూ లేను.
- They weren’t speaking all that night. ఆ రోజు రాత్రంతా వాళ్ళు మాట్లాడుతూ లేరు.
past continues Negative question Structure =was/were+sub+not+V4+ object
- Was I not traveling to Chennai last Sunday? పోయిన ఆదివారం నేను చెన్నైకి ప్రయాణిస్తూ లేనా?
- weren’t they not speaking all that night? ఆ రోజు రాత్రంతా వాళ్ళు మాట్లాడుతూ లేరా?
Past perfect Tense:
గతంలో ఒక పని particularly one time కి complete అయితే అప్పుడు మనం నేనే ఉపయోగించాలి. అలానే గతంలో రెండు పనులు జరిగినట్లయితే మొదటి పని Past perfect tense లో రెండవ పనిని simple past లో use చేయాలి.
past perfect tense Structure:sub+had+V3+Obj
- I had come here, before you came. నువ్వు రాక ముందే నేను ఇక్కడికి వచ్చాను.
- Before I reached home ,it had started raining. నేను ఇంటికి రాకముందే వర్షం ప్రారంభమైంది.
Past perfect continuous:
past perfect continues Structure: sub+ had been +V4+ object
గతంలో ఒక పని చాలాకాలంపాటు జరుగుతూ ఉంది అనే సందర్భంలో దేనిని ఉపయోగించాలి
- He had been playing cricket since he was a boy but give it up later when he took up a job. అతను పిల్లవాడిగా ఉన్నపుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు కానీ దానిని వదిలేశాడు ఎప్పుడైతే అతనికి ఉద్యోగం వచ్చిందో అతను క్రికెట్ ఆటను వదిలివేయడం జరిగింది.
For more grammar topics check below:
For Simple present grammar topic click here :Simple present part 1
For Simple present grammar topic click here :Simple present part 2
For Present continuous topic click here :Present continuous
For Present Perfect Tense topic click here: Present Perfect
For Present Perfect continuous Tense topic click here: Present Perfect continuous
For Direct and Indirect speech grammar lesson please click here: Direct and Indirect speech
For Spoken English Class with As far as, as long as ,as much as, as well as, as soon as, as adjective as through Telugu please click here: As far, long, much, well, soon, adjective as
For Daily used sentence:
50 Daily Used Sentences in English through Telugu Part-1
60 Daily Used Sentences in English through Telugu Part-2
60 Daily Used Important Sentences in English through Telugu Part-3
Daily Used Important Sentences in English through Telugu Part-4
30 Daily Used Important Sentences in English through Telugu Part-5
Learn daily Used Sentences in English through Telugu Part-6
40 Daily Used Important Sentences in English through Telugu Part-7
45 Daily Used Sentences in English through Telugu Part-8
25 Daily Used Sentences in English through Telugu Part-9
30 Daily Used Sentences in English through Telugu Part-10
40 Daily Used Sentences in English through Telugu Part-11
Useful English vocabulary through Telugu Part-12
Important English Vocabulary learn through Telugu Part-13
Learn Some Important English Vocabulary Through Telugu Part-14