Learn Some Important English Vocabulary Through Telugu Part-14

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  • Repurposing: పునః ప్రయోజనం

Government’s statement is  repurposing to small industries now.

ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన చిన్న పరిశ్రమలకు పునః ప్రయోజనం చేకూరుస్తుంది.

  • Forestalled: ఇతరుల కంటే ముందు ప్రారంభించడం.

We have  Forestalled our camp here.

మేము ఇక్కడ మా క్యాంపును అందరికంటే ముందు ప్రారంభించాము.

  • Contingency plan: ఆకస్మిక ప్రణాళిక

Your life will change with a contingency plan.

మీ జీవితం ఒక ఆకస్మిక ప్రణాళిక వల్ల మారుతుంది.

  • Bottom of the matter: ఒక విషయాన్ని లోతుగా చూడడం.

He observes everything bottom of the matter.

అతను ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలిస్తాడు.

  • In a credible manner: నమ్మదగిన /విశ్వసనీయమైన పద్ధతిలో

He deceived his friends in a credible manner.

అతను తన స్నేహితులను నమ్మదగిన పద్ధతిలో మోసం చేశాడు.

  • Diatribe: మాటలతో తీవ్రంగా నిందించడం/ తీవ్రంగా విమర్శించడం

We should not Diatribe  anyone until we know the truth.

మనకు నిజం తెలిసే అంతవరకు మనం ఎవరినీ మాటలతో విమర్శించకూడదు.

  • Foreseen: ముందుగానే కనుగొన్న /ఊహించిన

Scientists have foreseen the intensity of the virus.

వైరస్ యొక్క తీవ్రతను శాస్త్రవేత్తలు ముందుగానే కనుగొన్నారు/ ఊహించారు.

  • Outside influence: అధిక ప్రభావం

Coronavirus has showed and outside influence on the poor.

కరుణ వైరస్ పేదల మీద అధిక ప్రభావం చూపించింది.

  • Erected: నిలబెట్టడం

They want to erect you as village Mayor.

వాళ్లు మిమ్మల్ని విలేజ్ మేయర్ గా నిలబెట్టాలి అనుకుంటున్నారు.

  • Chanting slogans: నినాదాలు చేయడం

Farmers chanted slogans against the government.

రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

More…

  • సంఘటనా స్థలం దగ్గర ఎన్నో బాధ కలిగించే దృశ్యాలు మేము చూసాము.We have seen a lot of distressing visuals at the incident spot.
  • ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం తెలియజేసింది.Government has apprised the people to put on /wear the Mask necessarily.
  • Covid కేసుల విషయంలో భారీ పెరుగుదల ఉంది.There is a massive spike in covid cases.
  • దేశ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు.Nation’s people are in disorientation.
  • అతను హాస్పిటల్ దగ్గర విద్వంసం సృష్టించాడు.he created sabotage at the hospital.
  • చట్టపరమైన పరిశీలనను సరిగ్గా జరపాలి. Legal betting should be done properly.
  • మన దేశంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. Unintended consequences are happening in our country.
  • మన దేశంలో ఆర్థిక సంక్షోభం దూసుకొస్తోంది/ ముంచుకొస్తోంది.Economic crisis is looming in our country.
  • పైన చెప్పిన అంశాలను మీరు తప్పనిసరిగా అనుసరించాలి. You should follow the aforesaid topics.
  • ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. You should not interfere in this regard.

More…

  • గ్రామస్తులు వారి నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. Villagers unveiled their leader’s statue.
  • డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మర్యాదపూర్వక గౌరవం పొందారు. Dr APJ Abdul Kalam got differential respect.
  • వారు పునాదిరాయి వేయాలని అనుకుంటున్నారు. They want to lay the foundation stone.
  • సీఎం గారి సందర్శనకు ముందు కార్యకర్తలను అరెస్టు చేశారు. Activists have been arrested ahead of CM’s visit.
  • అతను ఒక కనికరం లేని వ్యక్తి. He is relentless person.
  • మతంతో సంబంధం లేకుండా అతను అనేక మందికి సహాయం చేశాడు. He helped me a lot of people regardless of religion.
  • ఈ రోజుల్లో సమాజం స్కాం ల తో నిండి ఉంది. In this day’s society is fraught with scams.
  • క్రమశిక్షణ మరియు కష్టపడే తత్వం విజయానికి మూల స్తంభాలు. Discipline and hardworking attitude are the cornerstone of the success.
  • ఈ వైరస్ లు ఇలాగే కొనసాగితే , మనం నేర్చుకోవడం కోల్పోయిన తరాన్ని పొందుతాము.If these viruses continue like this, we will get learning lost generation’s.
  • మనం ఒక శిధిలావస్థ నుండి మరొక శిధిలావస్థకు చేరుకున్నాము.we reached from one ruin to another .

 

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

 

50 Daily Used Sentences in English through Telugu Part-1

60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

Daily Used Important Sentences in English through Telugu Part-4

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Learn daily Used Sentences in English through Telugu Part-6

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

45 Daily Used Sentences in English through Telugu Part-8

25 Daily Used Sentences in English through Telugu Part-9

30 Daily Used Sentences in English through Telugu Part-10

40 Daily Used Sentences in English through Telugu Part-11

Useful English vocabulary through Telugu Part-12

Important English Vocabulary learn through Telugu Part-13

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

 

 

 

Related Posts