Spoken English Topic for our Daily Life Conversation
మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.
Important Spoken English Topic for our Daily Life Conversation
మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ రోజు నేర్చుకుందాం .
Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).
- మనోజ్ ఎవరికి చెప్పాడు? Who did Manoj tell?
- మనోజ్ కి ఎవరు చెప్పారు? Who told Manoj?
- లత ఎవరిని తిట్టింది?who did Latha scold?
- లత ను ఎవరు తిట్టారు?who scolded latha?
- మీరు ఎవరిని అడిగారు ?who did you ask?
- మిమ్మల్ని ఎవరు అడిగారు ?who asked you?
- అతని ఎవరికి ఇచ్చాడు?who did he give?
- అతనికి ఎవరిచ్చారు?who gave him?
వీటికి సమాధానం చెప్పగలరా…?
- రఘు ఎవరిని పిలిచాడు ?
- రఘును ఎవరు పిలిచారు?
- వాళ్లకు ఎవరు సహాయం చేశారు?
- వాళ్ళు ఎవరికి సహాయం చేశారు?
More…
- వాళ్ళు ఎవరిని కాపాడుతారు?who do they save?(present tense)/who will they save?(future tense)
- వాళ్లను ఎవరు కాపాడుతారు ? Who does save them?(present tense)/who will save them?(future tense)
- ఆమె ఎవరికి తెలియజేస్తుంది ? Who does she inform?
- ఆమెకు ఎవరు తెలియజేస్తారు ? Who does inform here?
- రమేష్ ఎవరిని ఆహ్వానిస్తాడు ? Who does Ramesh invite?
- రమేష్ ని ఎవరు ఆహ్వానిస్తారు? How does invite Ramesh?
- మీరు ఎవరికి బోధిస్తారు? Who do you teach?
- మీకు ఎవరు బోధిస్తారు? Who does teach you?
ఇది ఏదైనా ఒక person ని ఏదైనా ఒక పని చేయొద్దని సలహా ఇచ్చే సందర్భం:
- ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు అని నా ఫ్రెండ్ అని సలహా ఇచ్చాడు. My friend advised me not to lose confidence.
- సమయాన్ని వృధా చేసుకోవద్దు నేను నా ఫ్రెండ్ కు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. I want to advise my friend not to waste time.
- ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని వారు ఆమెకు సలహా ఇచ్చారు. They advised her not to believe anyone blindly.
- అర్థం చేసుకోకుండా వారిని విమర్శించ వద్దు అని మేము ఆమెకు సలహా ఇచ్చాము. We advised her not to criticize them without understanding.
- వారిని అనుసరించ వద్దని మనం అతనికి సలహా ఇద్దాం. Let us advise him not to follow them.
వీటికి సమాధానం చెప్పగలరా…?
- కోపం గల విద్యార్థులను ప్రోత్సహించడం వద్దని మేము వారికి సలహా ఇచ్చాము.
- ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అని అతను మాకు సలహా ఇచ్చాడు.
For more grammar topics check below:
For Simple present grammar topic click here :Simple present part 1
For Simple present grammar topic click here :Simple present part 2
For Present continuous topic click here :Present continuous
For Present Perfect Tense topic click here: Present Perfect
For Present Perfect continuous Tense topic click here: Present Perfect continuous
For Past Tense topic click here: Past Tense
For Future Tense topic click here: Future Tense
For Direct and Indirect speech grammar lesson please click here: Direct and Indirect speech
For active voice and passive voice grammar topic in Telugu please click here: Active voice and Passive voice
For Spoken English Class with As far as, as long as ,as much as, as well as, as soon as, as adjective as through Telugu please click here: As far, long, much, well, soon, adjective as
For Daily used sentence:
50 Daily Used Sentences in English through Telugu Part-1
60 Daily Used Sentences in English through Telugu Part-2
60 Daily Used Important Sentences in English through Telugu Part-3
Daily Used Important Sentences in English through Telugu Part-4
30 Daily Used Important Sentences in English through Telugu Part-5
Learn daily Used Sentences in English through Telugu Part-6
40 Daily Used Important Sentences in English through Telugu Part-7
45 Daily Used Sentences in English through Telugu Part-8
25 Daily Used Sentences in English through Telugu Part-9
30 Daily Used Sentences in English through Telugu Part-10
40 Daily Used Sentences in English through Telugu Part-11
Useful English vocabulary through Telugu Part-12
Important English Vocabulary learn through Telugu Part-13
Learn Some Important English Vocabulary Through Telugu Part-14
Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15