మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.
Important English Vocabulary learn through Telugu Part-13
మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ రోజు నేర్చుకుందాం .
Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).
- అతని చర్యలకు వారు మనకు కొన్ని సూచనలు అనుకుంటున్నారు.they want to give us some cues for his actions.
- అతను ఒక ఆకస్మిక మార్పును కలిగించే వ్యక్తి. He is a catalyst.
- ఆమె వారికి దిమ్మతిరిగే జవాబిచ్చింది. She has given them a staggering answer.
- ఆ గ్రంథాలయంలో అసంఖ్యాకమైన /వేల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.there are myriads of books available in the library.
- చైనా ,భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్దానికి ఆజ్యం పోసింది. China fueled the war between India and Pakistan.
- కేంద్ర ప్రభుత్వం తిరుగుబాటుదారులను తిప్పి కొట్టడానికి కేంద్ర బలగాలను మోహరించింది. Central government has deployed the central forces to dispel insurgents.
- అతని విచక్షణారహిత డ్రైవింగ్ ఈ సంఘటన కు దారి తీసింది.his Indi criminate driving has lead to this incident.
- అతని ప్రవర్తనలో గణనీయమైన మార్పులు మేము గమనించాము. We have observed a substantial change in his behavior.
- ఆమె వారి కుటుంబానికి తీవ్ర విచారం తో కలిసింది. She met their family with deep regret.
- వారు పుస్తకాలను లెక్కించడంలో బిజీగా ఉన్నారు. They are busy in/with calculating the books.
- మేము రాజేష్ మరియు రమేష్ ల మధ్య గొడవను నియంత్రించగలిగాము. We could control the tussle between Rajesh and Ramesh.
- రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరిపింది. State government has held intense negotiations with the central government.
- టీచర్ ఈ పాఠాన్ని స్పష్టంగా వివరించారు. Teacher has explain the lesson explicitly.
- ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా ప్రయత్నిస్తోంది. Government has been trying a lot to eradicate the poverty.
- వాయు కాలుష్యం వాహనాల వినియోగం వల్ల తీవ్రతరం అయ్యింది. Air Pollution is exacerbated by the usage of vehicles.
More….
- వారి వ్యాపారం చాలా మందకొడిగా ఉంది. The their business is very slacken.
- అతను అవమానకరమైన జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. He had to live a disgraceful life.
- స్వామి వివేకానంద అనేక గ్రంధాలను చదివారు. Swami Vivekananda read many scriptures.
- ప్రభుత్వం రక్షణ చర్యలను చేపడుతుంది. Government is undertaking the defensive measures.
- కలెక్టర్ గారికి ఫిర్యాదుల పరిష్కారం అనేది ఒక కీలకమైన పని., Redressal of grievances is a crucial task to collector.
- ఈ మారణహోమం ఎప్పుడు ముగుస్తుంది? When will end this Carnage?
- మీరు వెంటనే/ తక్షణమే ఇక్కడకు రావాలి. You should come here fore with.
- వారు బ్యాంకు ముందు నిరసన చేపట్టారు. They have staged a protest in front of the bank.
- ఈ దారుణమైన చర్యలను మనము సమర్థించ కూడదు. We shouldn’t support these outrageous actions.
- ప్రిన్సిపల్ విద్యార్థులు ప్రవర్తన విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. Principal outraged in matter of students behavior.
- అతను మీ క్లాస్ విన్న తర్వాత వినయం పొందాడు.he Attained humility after the listening of your classes.
- చివరకు వారు మన ప్రతిపాదనలను అంగీకరిస్తారు.Eventually they will agree to our proposals.
- మన తల్లిదండ్రులు మనకు విలువైన జీవితాన్ని ప్రసాదించారు. Our parents have bestowed us a valuable life.
- ఆ నౌక నిన్న రాత్రి ప్రమాదంలో పడింది. That Ship jeopardized yesterday night.
- తోకచుక్కలు అంతరిక్షంలో ప్రయాణిస్తాయి. Comets travel through space.
Important English Vocabulary learn through Telugu Part-13
50 Daily Used Sentences in English through Telugu Part-1
60 Daily Used Sentences in English through Telugu Part-2
60 Daily Used Important Sentences in English through Telugu Part-3
Daily Used Important Sentences in English through Telugu Part-4
30 Daily Used Important Sentences in English through Telugu Part-5
Learn daily Used Sentences in English through Telugu Part-6
40 Daily Used Important Sentences in English through Telugu Part-7
45 Daily Used Sentences in English through Telugu Part-8
25 Daily Used Sentences in English through Telugu Part-9
30 Daily Used Sentences in English through Telugu Part-10
40 Daily Used Sentences in English through Telugu Part-11
Useful English vocabulary through Telugu Part-12
Important English Vocabulary learn through Telugu Part-13
Daily Used Sentences in English through Telugu Part-14
Daily Used Sentences in English through Telugu Part-15