I WISH I WERE,I WISH I COULD,I WISH I HAD,I WISH I WOULD Advance Spoken English Structures in Telugu

I WISH I WERE,I WISH I COULD,I WISH I HAD,I WISH I WOULD

Advanced spoken English

I WISH I WERE,I WISH I COULD,I WISH I HAD,I WISH I WOULD Advance Spoken English Structures in Telugu

  • I wish I were
  • I wish I could
  • I wish + simple past
  • I wish I had
  • I wish I would
  • I wish I could have + V3
  • I wish I had+ V3

 

 I were: I wish I were

(ఆశించడం,కోరుకోవడం,అనుకోవడం)

  • I wish I were in Delhi. నేను ఢిల్లీ లో ఉంటే బాగుణ్ణు.
  • ”           I were a teacher.నేను ఒక ఉపాధ్యాయున్ని అయివుంటే బాగుణ్ణు .
  • ”           I were in library.నేను లైబ్రరీ లో ఉంటే బాగుణ్ణు .
  • ”           they were good players.వాళ్ళు మంచి ఆటగాళ్లు అయివుంటే బాగుణ్ణు .
  • ”           he were in that meeting.అతను ఆ సమావేశం లో ఉంటే బాగుణ్ణు .
  • ”           my friend were a lawyer.నా స్నేహితుడు న్యాయవాది అయితే బాగుణ్ణు .

spoken English లో was place లో were ఉపయోగించాలి.

 

I could: I wish I could

(నేను ఫలానా ప్లేస్లో ఉండగలిగితే బాగుండేది ,నేను ఫలానా పని చేయగలిగితే బాగుండేది):

  • I wish I could be in a college. నేను కాలేజీలో ఉండగలిగితే బాగుండేది.
  • ”           I could help you. నేను మీకు సహాయం చెయ్యగలిగితే బాగుండేది.
  • ”           I could be at bus stand. నేను బస్టాండ్ దగ్గర ఉండగలిగితే బాగుండేది.
  • ”           he could meet you. అతను మిమ్మలను కలుసుకొని ఉంటే బాగుండేది.
  • ”           they could be in playground. వాళ్లు ప్లే గ్రౌండ్ లో ఉండగలిగితే బాగుండేది.
  • ”           you could come a little early. ఆమె కొంచెం త్వరగా వచ్చి ఉండగలిగితే బాగుండేది.

 

I wish + simple past:

(ఏదైనా పని చేసి ఉంటే బాగుండేది)

  • I wish I knew Hindi. నాకు హిందీ తెలుసుకుంటే బాగుండేది.
  • ”          I met them. నేను వాళ్లను కలిసి ఉంటే బాగుండేది.
  • ”          I completed that work. నేను ఆ పనిని పూర్తి చేసి ఉంటే బాగుండేది.
  • ”          he wrote that exam. అతను ఆ పరీక్ష రాసి ఉంటే బాగుండేది.
  • ”          they talked to you. వాళ్లు మీతో మాట్లాడి ఉంటే బాగుండేది.
  • ”           she woke up early. ఆమె ఎర్లీగా లేచి ఉంటే బాగుండేది.

 

 I had: I wish I had

(గతంలో ఏదైనా కలిగి ఉంటే బాగుండేది)

  • I wish I had that book. నా దగ్గర ఈ పుస్తకం ఉంటే బాగుండేది.
  • ”           I had a pen. నా దగ్గర పెన్ ఉంటే బాగుండేది.
  • ”           I had a mobile. నా దగ్గర ఒక మొబైల్ ఉంటే బాగుండేది.
  • ”           he had a bike. నా దగ్గర ఒక బైక్ ఉంటే బాగుండేది.
  • ”           they had a land. వారి దగ్గర ఒక స్థలం ఉంటే బాగుండేది.
  • ”           she had kindness. ఆమె దగ్గర జాలిగుణం ఉంటే బాగుండేది.

 

 I would: I wish I would

(మూడో వ్యక్తి యొక్క ఇష్టాన్ని గాని మనస్తత్వాన్ని గాని తెలియపరిచే సందర్భం)

  • I wish they would write the exam now. వాళ్లు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే బాగుండు ను.
  • ”           he would go now. అతనిప్పుడు వెళితే బాగుండేది.
  • ”           she would know about them. ఆమె వాళ్ల గురించి తెలుసుకొని ఉంటే బాగుండేది.
  • ”           he would come tomorrow. అతను రేపు వస్తే బాగుండేది.
  • ”           they would talk with him. వాళ్లు అతనితో మాట్లాడితే బాగుండేది.
  • ”            it would work now. అది ఇప్పుడు పని చేస్తే బాగుండు ను.

 

I could have + V3: I wish I could have + V3

(ఏదైనా ఒక పని చేయగలిగి ఉంటే బాగుండేది)

  • I wish I could have prepared for that exam. నేను ఆ పరీక్షకు ప్రిపేర్ అవగలిగే ఉంటే బాగుండేది.
  • ”           I could have help you. నేను మీకు సహాయం చేయగలలిగి ఉంటే బాగుండేది.
  • ”           he could have completed that work. అతను ఆ పని పూర్తి చేయగలిగి ఉంటే బాగుండేది.
  • ”           they could have met you. వాళ్లు మిమ్మలను కలుసుకుని ఉంటే బాగుండేది.
  • ”           you could have bought this book. మీరు ఆ పుస్తకం కొనుగోలు చేసి ఉంటే బాగుండేది.
  • ”           she could have talked with her parents. ఆమె ఆమె తల్లిదండ్రులతో మాట్లాడగలిగి ఉంటే బాగుండేది.

 

 I had+ V3: I wish I had+ V3

(ఏదైనా ఒక పని చేసి ఉండి ఉంటే బాగుండేది అనే సందర్భం)

  • I wish I had completed my PHD. నేను నా పి.హెచ్.డి ని పూర్తి చేసి ఉండి ఉంటే బాగుండేది.
  • ”           I talk to them. నేను వారితో మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది.
  • ”           we had played chess. మనము చెస్ ఆడి ఉంటే బాగుండేది
  • ”            you had met me. మీరు నన్ను కలుసుకొని ఉండి ఉంటే బాగుండేది.
  • ”            they had gone to Chennai. వారు చెన్నై కి వెళ్లి ఉంటే ఉంటే బాగుండేది.
  • ”            student had come to this program. స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాం కి వచ్చి ఉండి ఉంటే బాగుండేది.

 

 

 

 

For more grammar topics check below:

For Simple present grammar topic  click here :Simple present part 1 

For Simple present grammar topic  click here :Simple present part 2

For Present continuous topic  click here :Present continuous

For Present Perfect Tense topic  click here: Present Perfect

For Present Perfect continuous Tense topic  click here: Present Perfect continuous

For Past Tense topic  click here: Past Tense

For Future Tense topic  click here: Future Tense

For Direct and Indirect speech grammar lesson please click here: Direct and Indirect speech

For active voice and passive voice grammar topic in Telugu please click here: Active voice and Passive voice

For Spoken English Class with As far as, as long as ,as much as, as well as, as soon as, as adjective as through Telugu please click here: As far, long, much, well, soon, adjective as

For Daily used sentence:

50 Daily Used Sentences in English through Telugu Part-1

60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

Daily Used Important Sentences in English through Telugu Part-4

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Learn daily Used Sentences in English through Telugu Part-6

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

45 Daily Used Sentences in English through Telugu Part-8

25 Daily Used Sentences in English through Telugu Part-9

30 Daily Used Sentences in English through Telugu Part-10

40 Daily Used Sentences in English through Telugu Part-11

Useful English vocabulary through Telugu Part-12

Important English Vocabulary learn through Telugu Part-13

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15

 

 

Related Posts