Learn daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Learn daily Used Sentences in English through Telugu Part-6

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని చూపుతూ చాలా మంది వర్కర్లు నగరం నుండి బయటకు వెళ్లిపోయారు. Many workers moved out of city citing a job loss.( citing= చూపుతూ/పేర్కొంటూ)
  2. ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరణ జరుగుతుంది. The unveiling will take place at 11 a.m. today via video conferencing. (unveiling=ఆవిష్కరణ)
  3. వారు అతనిని దేశం నుండి బహిష్కరించారు. They ostracized  him from the nation.(ostracized=భహిష్కరించడం)
  4. అతన్ని ఆ మీటింగులో అవమానించారు అది అతన్ని ఆత్మహత్యకు దారితీసింది. He has been insulted in the meeting which drove him to suicide.
  5. వారి నిర్ణయం కాదనలేనిది. Their decision is undeniable.
  6. ఢిల్లీ నుండి  కత్రా ఎక్స్ప్రెస్ వే 2023 నాటికి పూర్తి కానుంది. Delhi to to Katra expressway to be completed by 2023.
  7. కత్రా నుండి ఢిల్లీకి ప్రయాణం ఇప్పుడు ఆరున్నర గంటలకు తగ్గించబడుతుంది. The travel time from Katra to Delhi will now be reduced to around 6 and half hours.
  8. ఆ హాస్పిటల్ లో పీ పీ కిట్ల కొరత అధికంగా ఉంది. There is an overwhelming shortage of PPE kits in the hospital.
  9. ఢిల్లీ భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహన రాజధానిగా ఎలా అవ్వాలి అనుకుంది .How Delhi homes to become India’s electric vehicle capital.
  10. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం దీనిని ఆమోదించింది. State cabinet chaired by chief minister approved it . (chaired by=అధ్యక్షతన)

More…

  1. కరోనా వైరస్ మారణహోమం సృష్టించింది. Coronavirus has created the Carnage.
  2. వారు పిచ్చి గా అరుస్తున్నారు.They are shouting frantically.
  3. ఆ జింక వేటగాడు లో నుండి తప్పించుకుంది.the deer escaped from the poachers..
  4. మంచి నీటి వనరులు తక్కువ పడిపోయాయి. Water sources have plunged to lower.
  5. వారి పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. They could not confront the situation.
  6. అతను చదువు కొరకు అమెరికా వెళ్లి ఒక టీచర్ గా జీవితాన్ని నిర్మించుకున్నాడు. He went to America for studies and built a life as a teacher.
  7. అతను ఉపన్యాసం మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని బలపరిచే దిశ గా ఉంది. Speech is Deepening our conference.
  8. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. Supreme court dismissed petition by 11 students to defer the exams due to the coronavirus crisis.
  9. దేశ వ్యాప్తంగా NEET మరియు JEE పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని విద్యార్థులు కోరారు.The students also sought to increase the number of examinations centers for NEET and JEE across the country.
  10. పాఠశాలలో మరియు కళాశాలలను వచ్చే నెలలో తెరిచే అవకాశం ఉంది. Schools and colleges are likely to be opened in next month.

Learn daily Used Sentences in English through Telugu Part-6

More…

  1. వారు నివేదికలను తారుమారు చేశారు. They have man plated the reports.
  2. వారు వచ్చేవారం కేరళ వెళ్తున్నారు.They are going to Kerala in the coming week.
  3. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మరణం గురించి తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలు ఆశ్చర్యపోయారు /నిర్ఘాంతపోయారు . Most of the people from all over the world were shocked on learning about the the death of Dr APJ Abdul Kalam.
  4. గత సంవత్సరం ఆగస్టులో దళాలు జమ్మూ మరియు కాశ్మీర్ లో మోహరించాయి. The forces were deployed in Jammu and Kashmir in August last year.
  5. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రప్రభుత్వం అక్కడకు ఒక వైద్యుడుని పంపించింది . The state government sent there a doctor as a  precautionary measure.
  6. కేంద్రం దళాలను వాటి సంబంధిత స్థానాలకు తిరిగి పంపించింది. The central revert back the forces to their respective locations.
  7. ఆ చట్టం ఆమోదం పొందినట్లయితే అది చాలా మంది ప్రజలకు బెనిఫిట్ గా ఉంటుంది. If the act gets nod, it will be benefit for many people.
  8. భారత దేశంలో కనీసం నలుగురిలో ఒకరు కరుణ వైరస్ బారిన పడవచ్చు. At least one in four people in India may have been infected with the coronavirus.

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts