Daily Used Important Sentences in English through Telugu Part-4

Daily Used Important Sentences in English through Telugu Part-4

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Daily Used Important Sentences in English through Telugu Part-4

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

 Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

 

  1. మీరు ఒక మంచి వాలీబాల్ ప్లేయర్ అని నేను విన్నాను. I heard that you are a good volleyball player.
  2. అతను ఏదో ఒక రోజున గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. He will become a great scientist someday.
  3. లాక్ చెయ్యబడిన గదిలో హత్య జరిగింది. The murder happened in a locked room.
  4. ఆ భూమిలో ఏ పంట పెరిగేలా అనిపించడంలేదు. No crop seems to grow in that land.
  5. మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలి అనుకుంటున్నారు? What do you want to ask him after meeting him?
  6. అతను క్లాస్ లోకి రావడం మేము చూశాము. We saw him enter the classroom.
  7. వాళ్లు మిమ్మల్ని తోటలోకి అనుమతించరు. They won’t allow you to enter the garden .
  8. నేను బ్రతికి ఉన్నంత కాలం మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. I never forget your help as long as I live.
  9. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. I never forget this experience.
  10. నేను ఈ వేడి వాతావరణాన్ని తట్టుకోలేను. I cannot stand this hot weather.
  11. మంచిగా లేని వాతావరణం మమ్మల్ని బయటికి పోనివ్వకుండా చేసింది. Bad weather kept us from going out.
  12. ఈ దయనీయ పరిస్థితి ఎంత కాలం ఉంటుంది. How long this Pathetic condition last?
  13. వర్షం కారణంగా నేను బయటికి వెళ్ళలేకపోయాను. I could not go out on account of rain.
  14. ఈ ఆర్థిక సంక్షోభం ఎంతకాలం పాటు కొనసాగుతుంది. How long this financial crisis continue?
  15. రాత్రి భోజనం ఏ సమయంలో వడ్డిస్తారు.What time is dinner served?
  16. మాతో కాఫీ ఎందుకు తాగకూడదు? Why not have coffee with us?
  17. అతనికి వర్షాకాలం తరచుగా జలుబు చేస్తుంది. He often catches cold in the rainy season.
  18. హేయ్ వేచి ఉండండి . Hey, wait up!
  19. కాసేపు /కొద్దిసేపు ఆగు. wait a moment.
  20. రేపు సాయంత్రం వరకు వేచి ఉండండి. Wait until tomorrow evening.

More…

  1. సాధ్యమైన చోట కొన్ని మార్పులు చేయండి. Do some changes wherever possible.
  2. వారి అధికార పరిధి కింద ఈ సమస్యను పరిష్కరించారు. they solve that problem under their jurisdiction.
  3. స్వామి వివేకానంద భారతదేశాన్ని శక్తివంతమైనదిగా చేయాలి అనుకున్నారు. Swami Vivekananda wanted make India as vibrant.
  4. ఈ సంవత్సరం సిలబస్ మారే అవకాశం లేదు. Syllabus is unlikely to change this year.
  5. కేంద్రం బోధన మాధ్యమం లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. Centre has brought some changes in medium of instructions.
  6. రిజల్ట్ వచ్చిన దగ్గరనుండి వాళ్లు సంతోషంగా లేరు. They are not happy since the results out.
  7. నేను నీకు ఒక పుస్తకం కొంటాను. I will purchase you a book.
  8. ఆమె అతనికి చదవడానికి ఏదో ఇచ్చింది . She gave him something to read.
  9. యోగా చేయమని అతను నాకు సలహా ఇచ్చాడు . He Advised me to do yoga.
  10. మీరు ఆల్కహాల్ తాగాలని నేను అనుకోను. I don’t think you should drink alcohol.

More…

  1. అతను రాబోయే ఐదు సంవత్సరాలు జైలు లో ఉంటాడు . He will be next 5 years in prison.
  2. మీరు గ్రంథాలయంలో రోజుకు ఎన్ని గంటలు గడుపుతారు. How many hours a day do you spend in library?
  3. సంతోషంగా ఉండడానికి మీరు ఇష్టపడే వారితో మాట్లాడాలి. To be happy, you should talk with someone you love.
  4. మీ పనిని ప్రేమించండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి . Love Your work and believe in yourself.
  5. మనం మన ఇంగ్లీష్ నాలెడ్జి పెంచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. I think we need to enhance our English knowledge.
  6. మీరు మీ ప్రిపరేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. I think you should focus more on your preparation.
  7. చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ కష్టమని భావిస్తారు. Many students think that English is difficult.
  8. మీరు మాట్లాడటం మొదలు పెట్టడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? How much time does it take learning English before you speak?

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts