Future Tense General English in Telugu P,PQ,N,NQ

future tense

Future Tense:

ఈ future tense ను మనం భవిష్యత్తులో జరగబోయే పనులను తెలపడానికి ఉపయోగిస్తాం.

  1. Simple future
  2. Future continuous
  3. Future perfect
  4. Future perfect continuous

Simple Future:

P=sub+ will/shall+V1+obj

PQ=will/shall+sub+V1+obj

N=sub+ won’t/shan’t+V1+obj

NQ=won’t/shan’t+sub+V1+obj

Examples:

Simple future positive structure: P=sub+ will/shall+V1+obj

  • The match will start soon. త్వరలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
  • They will solve our problem next week. వచ్చే వారం వాళ్లు మన సమస్యలను పరిష్కరిస్తారు.
  • He will take charge next year. వచ్చే సంవత్సరం అతను ఛార్జ్ తీసుకుంటాడు.

Simple future positive question structure: PQ=will/shall+sub+V1+obj

  • Will the match start soon? త్వరలో మ్యాచ్ స్టార్ట్ అవుతుందా?
  • Will they solve our problems next week? వచ్చేవారం వాళ్లు మన సమస్యలను పరిష్కరిస్తారా?
  • Will he take charge next year? వచ్చే సంవత్సరం అతను ఛార్జ్ తీసుకుంటాడా?

Simple future negative structure :N=sub +won’t/shan’t+V1+obj

  • The match won’t start soon. త్వరలో ఆ మ్యాచ్ స్టార్ట్ అవ్వదు.
  • They won’t solve our problems next week. వాళ్లు వచ్చే వారం మన సమస్యలను పరిష్కరించరు.
  • He won’t take charge next year. వచ్చే సంవత్సరం అతను ఛార్జ్ తీసుకోడు.

Simple future negative question structure: NQ=won’t/shan’t+sub+V1+obj

  • Won’t the match start soon? త్వరలో మ్యాచ్ స్టార్ట్ అవ్వదా?
  • Won’t they solve our problems next week ? వచ్చేవారం వాళ్లు మన సమస్యలను పరిష్కరించరా?
  • Won’t he take charge next year? వచ్చే సంవత్సరం అతను ఛార్జ్ తీసుకో డా?

Future continuous Tense:

భవిష్యత్తులో ఒక పని ఒక సమయం వరకు జరుగుతూ ఉంటుంది అని తెలిపే సందర్భంలో మనం ఉపయోగిస్తాం.

P=sub+ will be/shall be+V4+obj

PQ=will/shall+sub+be+V4+obj

N=sub+ won’t/shan’t+be+V4+obj

NQ=won’t/shan’t+sub+be+V4+obj

Examples:

V4 means V1+ing form”

Future continuous positive structure: P=sub+ will be/shall be+V4+obj

  •     They will be writing at this time tomorrow. వాళ్లు రేపు ఈ సమయానికి రాస్తూ ఉంటారు.
  •     He will be preparing next month. వచ్చేనెల అతను ప్రిపేర్ అవుతూ ఉంటాడు.

    Future continuous positive question structure: PQ=will/shall+sub+be+V4+obj

  •      Will they be writing at this time tomorrow? రేపు వాళ్ళు ఈ సమయానికి రాస్తూ ఉంటారా?
  •      Will he be preparing next month? వచ్చేనెల తను ప్రిపేర్ అవుతూ ఉంటాడా?

     Future continuous negative structure: N=sub+ won’t/shan’t+be+V4+obj

  •      They won’t be writing at this time tomorrow. రేపు వాళ్ళు ఈ సమయానికి రాస్తూ ఉండరు.
  •      He won’t be preparing next month. వచ్చేనెల తను ప్రిపేర్ అవుతూ ఉండడు.

     Future continuous negative questions structure: NQ=won’t/shan’t+sub+be+V4+obj

  •     Won’t they be writing at this time tomorrow? రేపు వాళ్ళు ఈ సమయానికి రాస్తూ ఉండరా?
  •     Won’t he be preparing next month? వచ్చేనెల అతను ప్రిపేర్ అవుతూ ఉండడా?

    Future perfect Tense:

    భవిష్యత్తులో ఒక పని ఒక ప్రత్యేకమైన సమయం లోపు పూర్తవుతుంది అని తెలిపే సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తాము.

    Structure=sub +will have+V3+obj

  •     Teacher will have complete the lesson by the end of the academic year. ఎకడమిక్ ఇయర్ పూర్తయ్యేలోపు టీచర్ లెసన్స్ అన్ని పూర్తి చేసి ఉంటారు
  •     We will have reached our goal by 2022. 2022 కల్లా మనం మన గోల్స్ ను రీచ్ అయ్యి ఉంటాము.

    Future perfect continuous Tense:

   భవిష్యత్తులో ఒక పని ఒక నిర్ణీత సమయం వరకూ కొనసాగుతూనే ఉంటుంది అని తెలిపే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము

   Structure= Sub +will/shall+have+been+V4+obj

  •     I will have been teaching them English for two years when they leave college next year. వాళ్లు ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతారు అప్పుడు వరకు నేను వీళ్లకు టీచింగ్ చేస్తూ ఉంటాను.

  

For more grammar topics check below:

For Simple present grammar topic  click here :Simple present part 1 

For Simple present grammar topic  click here :Simple present part 2

For Present continuous topic  click here :Present continuous

For Present Perfect Tense topic  click here: Present Perfect

For Present Perfect continuous Tense topic  click here: Present Perfect continuous

For Past Tense topic  click here: Past Tense

For Direct and Indirect speech grammar lesson please click here: Direct and Indirect speech

For Spoken English Class with As far as, as long as ,as much as, as well as, as soon as, as adjective as through Telugu please click here: As far, long, much, well, soon, adjective as

For Daily used sentence:

50 Daily Used Sentences in English through Telugu Part-1

60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

Daily Used Important Sentences in English through Telugu Part-4

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Learn daily Used Sentences in English through Telugu Part-6

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

45 Daily Used Sentences in English through Telugu Part-8

25 Daily Used Sentences in English through Telugu Part-9

30 Daily Used Sentences in English through Telugu Part-10

40 Daily Used Sentences in English through Telugu Part-11

Useful English vocabulary through Telugu Part-12

Important English Vocabulary learn through Telugu Part-13

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

 

Related Posts