Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15

Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  • మీరు ఆ విషయం గురించి ఏమనుకుంటున్నారు?What do you think about that?
  • మీరు ఆ విషయం గురించి ఏమనుకున్నారు? What did you think about that?
  • మీకు ఇంగ్లీష్ గ్రామర్ తెలుసా? Are you aware of English grammar? /Do you know English grammar?
  • అతను మిమ్మల్ని అడుగుతాడు అని మీరు అనుకోరా? Don’t you think that he would ask you?
  • ఈ కార్యక్రమం గురించి మీరు ఏమనుకుంటున్నారు? What do you feel about the program?
  • నీ బైక్ ను అతను తీసుకుంటే నువ్వు ఎలా స్పందించే వాడివి? How would you respond ,if he took your bike?
  • రాజు ను కలవడం మర్చిపోవద్దు? Don’t forget to meet Raju.
  • ఈ కార్యక్రమం గురించి మీరు ఏమనుకున్నారు? How did you feel about the program?
  • ఆ విషయంలో మనం వారితో అగ్రీ అవ్వాలి? We have to agree with them in  that matter?
  • అతను వారి ప్రతిపాదనలను అంగీకరించాడా?Did he agree to their proposals?
  • నా కోసం ఈ లెటర్ ని కాపీ చేయమని మీరు ఆమెను అడగగలరా?Could you ask her to copy this letter for me?
  • నేను నిన్ను నమ్ముతాను అని నువ్వు అనుకుంటున్నావా? Do you think me to believe you?
  • విద్యార్థులు హోంవర్క్ చెయ్యొద్దని మనం ఎలా చెప్పగలం? How can we tell the students not to do homework?
  • తనను విడిచి పెట్టొద్దని ఆమె అతనిని వేడుకుంది.She begged him not to leave her.
  • వాళ్ళు నన్ను ఆదివారం డిన్నర్ కి రమ్మని ఆహ్వానించారు. They have invited me to come to dinner on Sunday.

More…

  • పనికిమాలిన మాటలను మనం పట్టించుకోకూడదు. We should not care about pointless words.
  • కొన్ని పుస్తకాలను తీసుకురండి అని నేను మీకు గుర్తు చేయాలని అనుకున్నాను. I wanted to remind you to bring some books.
  • ప్రతి రోజూ చదవమని టీచర్స్ మాకు చెప్పారు.Teachers told us to read everyday.
  • ప్రతి రోజూ చదవమని టీచర్స్ మీకు చెప్పారా? Did teachers tell you to read everyday?
  • ప్రతిరోజు చదవమని టీచర్స్ మాకు చెప్పలేదు. Teachers did not tell us to read everyday.
  • ఎవరికోసం రావాలి అనుకుంటున్నావు?Who do you want to come for?
  • ఎవరితో మాట్లాడుతావు?Who do you talk with?
  • ఎవరి అప్లికేషన్ వారే రాయాలా?Does one have to write one’s application?
  • ఎవరితో చర్చిస్తావ్?Who will you discuss with?
  • ఎవరి గురించి అడిగినవ్?Who Did you ask about?
  • ఏ పేపర్ మీద సంతకం చేసావ్?On which paper did you sign?
  • ఈ పుస్తకం ఎవరిది?Whose book is this?
  • మనం ఎవరిని నమ్మాలి?Whom we have to believe?
  • ఎవరు ఎవరికి చెప్పాలి?Who has to tell to whom?
  • అంత త్వరగా ఎలా రాయగలిగావ్?How could you write such a fast?

 

Learn 30 Daily Life Conversation English Sentences through Telugu Part-15

 

50 Daily Used Sentences in English through Telugu Part-1

60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

Daily Used Important Sentences in English through Telugu Part-4

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Learn daily Used Sentences in English through Telugu Part-6

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

45 Daily Used Sentences in English through Telugu Part-8

25 Daily Used Sentences in English through Telugu Part-9

30 Daily Used Sentences in English through Telugu Part-10

40 Daily Used Sentences in English through Telugu Part-11

Useful English vocabulary through Telugu Part-12

Important English Vocabulary learn through Telugu Part-13

Learn Some Important English Vocabulary Through Telugu Part-14

 

 

 

 

 

Related Posts