మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.
Learn Some Important English Vocabulary Through Telugu Part-14
మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ రోజు నేర్చుకుందాం .
Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).
- Repurposing: పునః ప్రయోజనం
Government’s statement is repurposing to small industries now.
ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన చిన్న పరిశ్రమలకు పునః ప్రయోజనం చేకూరుస్తుంది.
- Forestalled: ఇతరుల కంటే ముందు ప్రారంభించడం.
We have Forestalled our camp here.
మేము ఇక్కడ మా క్యాంపును అందరికంటే ముందు ప్రారంభించాము.
- Contingency plan: ఆకస్మిక ప్రణాళిక
Your life will change with a contingency plan.
మీ జీవితం ఒక ఆకస్మిక ప్రణాళిక వల్ల మారుతుంది.
- Bottom of the matter: ఒక విషయాన్ని లోతుగా చూడడం.
He observes everything bottom of the matter.
అతను ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలిస్తాడు.
- In a credible manner: నమ్మదగిన /విశ్వసనీయమైన పద్ధతిలో
He deceived his friends in a credible manner.
అతను తన స్నేహితులను నమ్మదగిన పద్ధతిలో మోసం చేశాడు.
- Diatribe: మాటలతో తీవ్రంగా నిందించడం/ తీవ్రంగా విమర్శించడం
We should not Diatribe anyone until we know the truth.
మనకు నిజం తెలిసే అంతవరకు మనం ఎవరినీ మాటలతో విమర్శించకూడదు.
- Foreseen: ముందుగానే కనుగొన్న /ఊహించిన
Scientists have foreseen the intensity of the virus.
వైరస్ యొక్క తీవ్రతను శాస్త్రవేత్తలు ముందుగానే కనుగొన్నారు/ ఊహించారు.
- Outside influence: అధిక ప్రభావం
Coronavirus has showed and outside influence on the poor.
కరుణ వైరస్ పేదల మీద అధిక ప్రభావం చూపించింది.
- Erected: నిలబెట్టడం
They want to erect you as village Mayor.
వాళ్లు మిమ్మల్ని విలేజ్ మేయర్ గా నిలబెట్టాలి అనుకుంటున్నారు.
- Chanting slogans: నినాదాలు చేయడం
Farmers chanted slogans against the government.
రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
More…
- సంఘటనా స్థలం దగ్గర ఎన్నో బాధ కలిగించే దృశ్యాలు మేము చూసాము.We have seen a lot of distressing visuals at the incident spot.
- ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం తెలియజేసింది.Government has apprised the people to put on /wear the Mask necessarily.
- Covid కేసుల విషయంలో భారీ పెరుగుదల ఉంది.There is a massive spike in covid cases.
- దేశ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు.Nation’s people are in disorientation.
- అతను హాస్పిటల్ దగ్గర విద్వంసం సృష్టించాడు.he created sabotage at the hospital.
- చట్టపరమైన పరిశీలనను సరిగ్గా జరపాలి. Legal betting should be done properly.
- మన దేశంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. Unintended consequences are happening in our country.
- మన దేశంలో ఆర్థిక సంక్షోభం దూసుకొస్తోంది/ ముంచుకొస్తోంది.Economic crisis is looming in our country.
- పైన చెప్పిన అంశాలను మీరు తప్పనిసరిగా అనుసరించాలి. You should follow the aforesaid topics.
- ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. You should not interfere in this regard.
More…
- గ్రామస్తులు వారి నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. Villagers unveiled their leader’s statue.
- డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మర్యాదపూర్వక గౌరవం పొందారు. Dr APJ Abdul Kalam got differential respect.
- వారు పునాదిరాయి వేయాలని అనుకుంటున్నారు. They want to lay the foundation stone.
- సీఎం గారి సందర్శనకు ముందు కార్యకర్తలను అరెస్టు చేశారు. Activists have been arrested ahead of CM’s visit.
- అతను ఒక కనికరం లేని వ్యక్తి. He is relentless person.
- మతంతో సంబంధం లేకుండా అతను అనేక మందికి సహాయం చేశాడు. He helped me a lot of people regardless of religion.
- ఈ రోజుల్లో సమాజం స్కాం ల తో నిండి ఉంది. In this day’s society is fraught with scams.
- క్రమశిక్షణ మరియు కష్టపడే తత్వం విజయానికి మూల స్తంభాలు. Discipline and hardworking attitude are the cornerstone of the success.
- ఈ వైరస్ లు ఇలాగే కొనసాగితే , మనం నేర్చుకోవడం కోల్పోయిన తరాన్ని పొందుతాము.If these viruses continue like this, we will get learning lost generation’s.
- మనం ఒక శిధిలావస్థ నుండి మరొక శిధిలావస్థకు చేరుకున్నాము.we reached from one ruin to another .
Learn Some Important English Vocabulary Through Telugu Part-14
50 Daily Used Sentences in English through Telugu Part-1
60 Daily Used Sentences in English through Telugu Part-2
60 Daily Used Important Sentences in English through Telugu Part-3
Daily Used Important Sentences in English through Telugu Part-4
30 Daily Used Important Sentences in English through Telugu Part-5
Learn daily Used Sentences in English through Telugu Part-6
40 Daily Used Important Sentences in English through Telugu Part-7
45 Daily Used Sentences in English through Telugu Part-8
25 Daily Used Sentences in English through Telugu Part-9
30 Daily Used Sentences in English through Telugu Part-10
40 Daily Used Sentences in English through Telugu Part-11
Useful English vocabulary through Telugu Part-12
Important English Vocabulary learn through Telugu Part-13
Learn Some Important English Vocabulary Through Telugu Part-14
Daily Used Sentences in English through Telugu Part-15