Important English Vocabulary learn through Telugu Part-13

Important English Vocabulary learn through Telugu Part-13

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

Important English Vocabulary learn through Telugu Part-13

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. అతని చర్యలకు వారు మనకు కొన్ని సూచనలు అనుకుంటున్నారు.they want to give us some cues for his actions.
  2. అతను ఒక ఆకస్మిక మార్పును కలిగించే వ్యక్తి. He is a catalyst.
  3. ఆమె వారికి దిమ్మతిరిగే జవాబిచ్చింది. She has given them a staggering answer.
  4. ఆ గ్రంథాలయంలో అసంఖ్యాకమైన /వేల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.there are myriads of books available in the library.
  5. చైనా ,భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్దానికి ఆజ్యం పోసింది. China fueled the war between India and Pakistan.
  6. కేంద్ర ప్రభుత్వం తిరుగుబాటుదారులను తిప్పి కొట్టడానికి కేంద్ర బలగాలను మోహరించింది. Central government has deployed the central forces to dispel insurgents.
  7. అతని విచక్షణారహిత డ్రైవింగ్ ఈ సంఘటన కు దారి తీసింది.his Indi criminate  driving has lead to this incident.
  8. అతని ప్రవర్తనలో గణనీయమైన మార్పులు మేము గమనించాము. We have observed a substantial change in his behavior.
  9. ఆమె వారి కుటుంబానికి తీవ్ర విచారం తో కలిసింది. She met their family with deep regret.
  10. వారు పుస్తకాలను లెక్కించడంలో బిజీగా ఉన్నారు. They are busy in/with calculating the books.
  11. మేము రాజేష్ మరియు రమేష్ ల మధ్య గొడవను నియంత్రించగలిగాము. We could control the tussle between Rajesh and Ramesh.
  12. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరిపింది. State government has held intense negotiations with the central government.
  13. టీచర్ ఈ పాఠాన్ని స్పష్టంగా వివరించారు. Teacher has explain the lesson explicitly.
  14. ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా ప్రయత్నిస్తోంది. Government has been trying a lot to eradicate the poverty.
  15. వాయు కాలుష్యం వాహనాల వినియోగం వల్ల తీవ్రతరం అయ్యింది. Air Pollution is  exacerbated by the usage of vehicles.

More….

  1. వారి వ్యాపారం చాలా మందకొడిగా ఉంది. The their business is very slacken.
  2. అతను అవమానకరమైన జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. He had to live a disgraceful life.
  3. స్వామి వివేకానంద అనేక గ్రంధాలను చదివారు. Swami Vivekananda read many scriptures.
  4. ప్రభుత్వం రక్షణ చర్యలను చేపడుతుంది. Government is undertaking the defensive measures.
  5. కలెక్టర్ గారికి ఫిర్యాదుల పరిష్కారం అనేది ఒక కీలకమైన పని., Redressal of grievances is a crucial task to collector.
  6. ఈ మారణహోమం ఎప్పుడు ముగుస్తుంది? When will end this Carnage?
  7. మీరు వెంటనే/ తక్షణమే ఇక్కడకు రావాలి. You should come here fore with.
  8. వారు బ్యాంకు ముందు నిరసన చేపట్టారు. They have staged a protest in front of the bank.
  9. ఈ దారుణమైన చర్యలను మనము సమర్థించ కూడదు. We shouldn’t support these outrageous actions.
  10. ప్రిన్సిపల్ విద్యార్థులు ప్రవర్తన విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. Principal outraged in matter of  students behavior.
  11. అతను మీ క్లాస్ విన్న తర్వాత వినయం పొందాడు.he Attained humility after the listening of your classes.
  12. చివరకు వారు మన  ప్రతిపాదనలను అంగీకరిస్తారు.Eventually they will agree to our proposals.
  13. మన తల్లిదండ్రులు మనకు విలువైన జీవితాన్ని ప్రసాదించారు. Our parents have bestowed us a  valuable life.
  14. ఆ నౌక నిన్న రాత్రి ప్రమాదంలో పడింది. That Ship jeopardized yesterday night.
  15. తోకచుక్కలు అంతరిక్షంలో ప్రయాణిస్తాయి. Comets travel through space.

 

Important English Vocabulary learn through Telugu Part-13

 

50 Daily Used Sentences in English through Telugu Part-1

60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

Daily Used Important Sentences in English through Telugu Part-4

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Learn daily Used Sentences in English through Telugu Part-6

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

45 Daily Used Sentences in English through Telugu Part-8

25 Daily Used Sentences in English through Telugu Part-9

30 Daily Used Sentences in English through Telugu Part-10

40 Daily Used Sentences in English through Telugu Part-11

Useful English vocabulary through Telugu Part-12

Important English Vocabulary learn through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

 

 

Related Posts