60 Daily Used Sentences in English through Telugu Part-2

60 Daily Used Sentences in English through Telugu

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

60 Daily Used Sentences in English through Telugu Part-2

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు)

60 Daily Used Sentences :

  1. ఎందుకింత అకస్మిక మార్పు ? Why this sudden change?
  2. మీకు దాహం వేస్తోందా? Are you thirsty?
  3. ఎంత దూరం? How long?
  4. వాళ్లు ఎందుకలా చేస్తున్నారు ? Why are they doing so?
  5. వాళ్ళు ఎందుకలా మాట్లాడుతున్నారు? Why are there talking so?
  6. అయితే ఏంటి? What if?
  7. నా మెయిల్ అందిందా? Did you get my mail?
  8. నా మెయిల్ అందలేదా? Did not you get my mail?
  9. నాతో పనుందా?      Is it me you want?
  10. మీకు చెప్పింది అతను కాదా? Was it not he, who told you?
  11. అతను ఏమన్నాడు? What did he say?
  12. వాళ్ళు ఏమి అడిగారు? What did they ask?
  13. నేను మీకు గుర్తున్నానా ? Do you remember me?
  14. మమ్మల్ని అక్కడకు రమ్మంటావా? Will you want us to come there?
  15. మీరు ఒక పని చేస్తారా? Will you do one thing ?

More…

  1. ఎంత సమయం పడుతుంది? How long will it take?
  2. నీకు ఇంగ్లీష్ అంటే ఎందుకు భయం? Why are you afraid of English?
  3. నన్ను ఎటు వెళ్ళమంటారు? Which way do you want me to go?
  4. నన్ను ఏమీ అడగమంటారు? What do you want me to ask?
  5. నన్ను ఏమి చెయ్యమంటారు? What do you want me to do?
  6. ఎవ రో  మిమ్మల్ని పిలుస్తున్నారు. Somebody is calling you.
  7. నన్ను ఎవరో పిలుస్తున్నారా?   Is somebody calling me?
  8. నిన్ను ఏమని పిలవాలి? How do I address you?
  9. నిన్ను ఎలా పిలవాలి? How do I call you?
  10. వాళ్ళు ఎక్కడ వుంటారు? Where do they live?
  11. అతను ఎక్కడ ఉంటాడు?     Where does he live?
  12. మీరు ఎందుకంత ఆలస్యం చేశారు? Why are you so late?
  13. వాడితో నీకు మాటలు ఏంటి ? Why do you speak with him?
  14. ఇదేనా నీకు కావలసిన ఆనందం?     Is this the happiness you are looking for ?
  15. వారికి ఆకలిగా ఉంది.They are feeling hungry.

 

More…

  1. వారికి ఆకలిగా ఉందా?Are they feeling hungry?
  2. వారికి ఆకలిగా లేదు .They are not feeling hungry.
  3. వారికి ఆకలిగా లేదా ? Are they not feeling hungry?
  4. వారికి ఎందుకు ఆకలిగా ఉంది ? Why are they feeling hungry?
  5. వారికి ఎందుకు ఆకలిగా లేదు? Why are they not feeling hungry?
  6. మీరు ఏమి తీసుకుంటారు (తినడానికి)?     What will you like to eat?
  7. టిఫన్ తయారు చేశారా? Did you prepare breakfast?
  8. భోజనం వడ్డిం చేశారా? Has foods  served ?
  9. కాస్త ఉప్పు అందిస్తారా ? would you please pass me the salt?
  10. ఈరోజు వంటలు ఏంటి? What dishes are cooked/ prepare today?
  11. ఆ బస్సు కొద్ది సేపు ఆగింది. The bus made a brief stop.
  12. మేము మోసపోయామని ఒక ముగింపు వచ్చాము. We came to the conclusion that we had been deceived.
  13. సన్నీ యొక్క కొత్త బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. Sunny’s new bike is quite attractive.
  14. వారిలో కొంతమంది మన సమస్యను అర్థం చేసుకున్నారు . Few of them understood our problem.
  15. వారిలో చాలామంది అతన్ని చూడాలనుకున్నారు. Many of them I wanted to see him.

More…

  1. వారికి మెయిల్ ఎలా రాయాలో మేము గుర్తించలేక పోయాము. We could not figure out how to write them a mail.
  2. నాకు అబద్ధం చెప్పొద్దు. Don’t tell me lie/ don’t lie to me.
  3. ఎప్పుడు అబద్ధం చెప్పకండి . Never tell a lie.
  4. అతను చనిపోవాలని ఆమె అనుకోలేదు. She did not want him to die.
  5. జట్టుకు కెప్టెన్గా వాళ్లు విజయ్ ని ఎంపిక చేశారు. They selected Vijay captain of the the team
  6. దయచేసి మీ ఉపన్యాసాన్ని పది నిమిషాలకు కుదించండి . Please limit your speech to 10 minutes.
  7. అది నాకు ఆశ్చర్యం కలిగించదు. That does not surprise me.
  8. అతను ఆమెను ఆశ్చర్య పరచాలి అనుకున్నాడు. He wanted to surprise her.
  9. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి నా దగ్గర ఉంది.     I have a surprise for you.
  10. ఈ అంశాలను మర్చిపోవద్దు.   Don’t forget your stuff.
  11. మా సంభాషణకు అంతరాయం కలిగించవద్దు. Don’t interrupt our conversation.
  12. ఈ సంభాషణ రికార్డ్ అవుతుంది. This conversation is being recorded.
  13. ఈ సంభాషణ రికార్డ్ అవ్వడం లేదు. This conversation is not being recorded.
  14. నాకు మీ వివరణ అవసరం .     I need your explanation.
  15. నాకు మీ వివరణ అవసరం లేదు. I don’t need your explanation.

60 Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts