60 Daily Used Important Sentences in English through Telugu Part-3

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

60 Daily Used Important Sentences in English through Telugu Part-3

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు)

  1. ఎవరు చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు. Nobody had anything more to say.
  2. క్లాసులో ఎవరూ లేరు .There was nobody in the class.
  3. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. Nobody knows where he has gone.
  4. లతతో మాట్లాడడానికి ఎవరూ లేరు. Lata has nobody to talk with.
  5. ఆమె ఒత్తిడిని అధిగమించ లేకపోయింది. She is unable to cope with stress.
  6. అతను నా స్థానంలో వెళ్ళాడు.He went in place of me.
  7. ఆయన/అతను నా స్థానంలో వెళ్తాడు .He goes in place of me.
  8. అతను నా స్థానంలో వెళతాడా? Does he go in place of me?
  9. అతను నా స్థానంలో వెళ్ళడు . He does not go in my place.
  10. అతను నా స్థానంలో వెళ్ళడా? Doesn’t he go in my place?
  11. అతను నా స్థానంలో ఎందుకు వెళతాడు. Why does he go in my place ?
  12. అతను నా స్థానంలో ఎందుకు వెళ్ళడు? Why doesn’t he go in my place?
  13. అతను వాళ్లను మన స్థలానికి తీసుకు వచ్చాడు. He brought them to our place.
  14. అతను వాళ్ళను మన స్థలానికి తీసుకువస్తాడు. He brings them to our place?
  15. దయచేసి దాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచండి. Please put it back in its place.
  16. పెళ్లి ఎప్పుడు జరిగింది? When did the wedding take place?
  17. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?When does the wedding take place?
  18. పెళ్లి ఎక్కడ జరిగింది ? Where did the wedding take place?
  19. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? Where does the wedding take place?
  20. దయచేసి ఈ వరుసలో నా స్థానాన్ని ఉంచండి. Please keep my place in this line.

More…

  1. న్యాయమూర్తి అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. Judge sentenced him for 5 years imprisonment.
  2. వాళ్ళు మా మీద రెండు నెలల నుండి పగను పెంచుకుంటున్నారు. They have been nurturing grudge on us for 2 months.
  3. తనకు సహాయం చేయమని వారిని పదేపదే వేడుకున్నాడు. He repeatedly urged them to assist him.
  4. నేరానికి పాల్పడిన తర్వాత అతను అమెరికా వెళ్లాడు. He went to America after committing  crime.
  5. డ్రైవర్ యొక్క అజాగ్రత్త ప్రయాణికుల మరణానికి దారితీసింది. Drivers carelessness lead to commuters death.
  6. డాక్టర్లు అతనికి covid-19 ఉందని నిర్ధారించుకో గలిగారు. Doctors could confirm he had covid-19.
  7. ఆ హత్యకు సంబంధించి వారి దగ్గర కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి. They had some hints related to the murder.
  8. కరోనా ప్రపంచానికి ఒక ప్రధానమైన సవాలు గా ఉంది.Coronavirus has been one of the main challenges to the world.
  9. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది . Government has launched a new program to curb  corruption.
  10. నేను ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. I want to emphasize this matter.
  11. పది మంది ఖైదీలు జైలు నుండి బయటపడ్డారు. Ten prisoners broke out of jail.
  12. వచ్చే దారిలో నా కారు చెడిపోయింది లేదా ఆగిపోయింది. My car broke down on the way.
  13. అతను వినడానికి కొంచెం కష్టం కాబట్టి నాకు చెప్పండి. He is somewhat hard to hearing, so please tell me.
  14. అతను మాట్లాడడం కొంచెం కష్టం అందుకే నేను చెప్తున్నాను. He is somewhat hard to speaking. Because I am saying.
  15. వారు నా అభ్యర్థనను తిరస్కరించారు.They Turned down my request.
  16. మేము కలెక్టర్ను మా సమస్య పరిశీలించమని కోరాము. We urged  collector to consider our issues .
  17. దురదృష్టవశాత్తు అతను మరణించాడు.Unfortunately, he passed away.
  18. అదృష్టవశాత్తు అతను సురక్షితంగా ఉన్నాడు. Fortunately ,he is safe.
  19. ఇది వినండి . Listen to this.
  20. ఆమె మాట వినొద్దు. Don’t listen to her.

More…

  1. మీ పుస్తకం డెస్క్ కింద దొరికింది . I found your book under the desk.
  2. శేఖర్ కు వచ్చే ఏడాది పదిహేను సంవత్సరాలు. Shekhar will be fifteen next year .
  3. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. These flowers are more beautiful right.
  4. పిల్లలు సాధారణంగా కుక్కలను ద్వేషిస్థాయి. Cats usually hate dogs.
  5. అతను లోతుగా ఆలోచిస్తున్నట్లు ఉంది. He seems thinking it deeply.
  6. నేను మీ లాగా ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఏమి చేయాలి? What should I do to speak in English like you?
  7. నేను అతని లాగా ఆడాలంటే ఏమి చేయాలి? What should I do to play like him?
  8. ఈ వస్తువులు మీవేనా? Are the things yours?
  9. ఈ వస్తువులు నావి కావు . These things are not mine.
  10. ఈ వస్తువులు మీవి కావా? Are these things not yours?
  11. ఆమె కేవలం సామాజిక కార్యకర్తే కాదు, ఒక టీచర్ కూడా. She is not only a social activist, but also a teacher.
  12. వాళ్ళు సాధారణంగా ఏడు గంటలకు మేల్కొంటారు. They usually wake up at 7.
  13. అతను ఆఫీస్కి సాధారణంగా  బస్సులో రాడు. He doesn’t usually come to office by bus.
  14. మీరు సాధారణంగా ఎన్ని గంటలకు నిద్ర పోతారు? What time do you usually go to bed?
  15. ఇక్కడ వేచి ఉండడానికి మీరు ఏమైనా అనుకుంటారా? Would you mind anything to wait here?
  16. దయచేసి కొద్దిసేపు ఈ నివేదికను చదవండి.Please read this report a little while.
  17. మీరు విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. We hope that you will succeed.
  18. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అనే నమ్మకం నాకు ఉంది. I am confident that you will speak in English.
  19. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. I am sure that you will learn English.
  20. మీరు ఒక ఉద్యోగం పొందుతారని నేను ఆశిస్తున్నా. I expect you to get a job.

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

 

 

 

 

 

 

 

Related Posts