45 Daily Used Sentences in English through Telugu Part-8

45 Daily Used Sentences in English through Telugu

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

45 Daily Used Sentences in English through Telugu Part-8

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. మందులు వేసుకో. Intake the medicine.
  2. ధైర్యంగా ఉండు. Be bold
  3. వాళ్ళను పిలవండి. Cal them.
  4. వాళ్లను మాట్లాడనివ్వండి. Let them speak.
  5. విద్యార్థులు అందరూ ఇక్కడికి రండి. come here, all the students.
  6. నేను చెప్పింది చేయండి . Do, what I said.
  7. మీకు ఇష్టమైనది నన్ను అడగండి. Ask me, what you like.
  8. ఎవరు వస్తారో నాకు చెప్పు. Tell me who will come.
  9. ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. See ,what is happening here.
  10. వాళ్ళిద్దరి గురించి చెప్పండి. Tell me about both of them.
  11. అతను చూస్తుండగా ఇవ్వు. Give while he is looking
  12. వాళ్లకు అన్నం వడ్డించు. Serve them rise.
  13. వాళ్లను జాగ్రత్తగా చూసుకో. Take care of them.
  14. ఇది కానీ అది కానీ తీసుకో. Take either this or that.
  15. బస్ దిగు.Get off the bus.
  16. కారులో ఎక్కు. Get into the car
  17. కార్ దిగు . Get out of the car.
  18. వెళ్లి అతని ని అడగండి. Go and ask him.
  19. ముందుకు జరుగు. Move ahead.
  20. పక్కకు జరుగు/ తప్పుకో.move aside.

More…

  1. వాళ్లు అల్లర్లను అదుపు చేయగలిగారు. They could control to he riots.
  2. రైతుల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదు. State government did not intervene in the farmers protest s.
  3. మీరు ఆ కాలేజీలో చేరేలా అతను మిమ్మల్ని ప్రేరేపించాలి అనుకున్నాడు. She wanted to make you instigate to join the college.
  4. రైతులు వారి నిరసనలను ఉపసంహరించుకోవాలి అనుకోవడం లేదు . Farmers don’t want to retract their protests.
  5. మా డిమాండ్లకు ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. The government has to pay heed to our demands.
  6. మేము ప్రతి గ్రామంలో అమర వీరులకు నివాళులు అర్పించాము . We have paid homage to the Martyrs in every village.
  7. మనం కఠినమైన వైఖరిని అన్ని విషయాల్లో ప్రదర్శించకూడదు. We should not show harden stance in all matters .
  8. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వాళ్లు వేగవంతం చేయాలని అనుకుంటున్నారు. They want to expedite the works related to the project.
  9. మన మందరం తప్పనిసరిగా ఆ సమావేశానికి హాజరు అవ్వాలి. We all must attend to the convene.
  10. ప్రతి కొత్త నిర్ణయంలో భిన్నాభిప్రాయాలు సహజం. Descents are common in every new decision.

More…

  1. మనం వారిని మభ్య పెట్టకూడదు. We should not, camouflage them .
  2. ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. Trump express disquiet after the election results.
  3. అతని పదవీకాలం వచ్చేనెలలో ముగియనుంది. His tenure is going to complete by next month
  4. అతని శిష్యులు అతనిని ప్రమాదం నుండి కాపాడారు. His disciples have saved him from the mishap.
  5. మేము ప్రత్యక్షసాక్షులు తో మాట్లాడాలి అనుకుంటున్నాము. We want to interact with eyewitness.
  6. అతను మీ ప్రణాళికలను సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు . He wanted to devastate your plans.
  7. ఆమె ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడిపింది. Mostly she spent reclusive life.
  8. విద్యార్థులు కాలేజ్ కు వెళ్ళడానికి చాలా కుతూహలం గా ఉన్నారు.Students are very much intrigued to go to college.
  9. మీరు కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. If you will have to face some unfussy situations.
  10. మీరు ఎందుకు ఇబ్బంది పడతారు. Why do you trouble yourself.

More…

  1. దయచేసి మీ పిల్లలను ప్రమాదకరమైన వస్తువులతో ఆడం ఇవ్వకండి. Please don’t allow your children to play with dangerous tools.
  2. దయచేసి మీ పని మీరు చూసుకోండి. Please mind your business.
  3. దయచేసి రేపు తప్పకుండా రండి. Please do come tomorrow.
  4. మీ అమ్మ గారిని అడిగినట్లు చెప్పండి. Please convey my regards to your mother.
  5. అనేక విద్యా సంస్థలు పాత బోధనా పద్ధతిని డిజిటల్ బోధనా పద్ధతి అధిగమించాయి. Many educational institutions superseded the old teaching method with digital teaching method..

 

45 Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts