40 Daily Used Sentences in English through Telugu Part-11

40 Daily Used Sentences in English through Telugu

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

40 Daily Used Sentences in English through Telugu Part-11

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. నేను ఎవరు? Who am I?
  2. అతను ఎవరు ? Who is he?
  3. వాళ్లు /వారు ఎవరు? Who are they?
  4. నన్ను ఎవరనుకున్నారు? Who do you think me?
  5. వంశి ఎవరనుకున్నారు? Who do you think Vamsi?
  6. వారు ఎవరనుకున్నారు? Who do you think them?
  7. ఎవరి ప్రాజెక్ట్ వారే సబ్మిట్ చేయాలి? One has to submit one project.
  8. ఎవరి ప్రాజెక్ట్ వారే సబ్మిట్ చేయాలా. Does one have to submit once project?
  9. ఎవరి బట్టలు వారే వుతుక్కోవాలి. One has to wash one’s clothes.
  10. ఎవరితో చెప్పాలి అనుకుంటున్నావు? Who do you want to tell with?
  11. అతను ఎవరి గురించి చెప్పాడు? Who did he tell about?
  12. ఎవరు అడిగారు ? Who asked?
  13. వంశి ఎవరిని తిట్టాడు? Who did Vamsi scold?
  14. వంశీ ని ఎవరు తిట్టారు ? Who scold Vamshi?
  15. ఎవరు ఎవరికి చెప్పాలి ? Who has to tell to whom?
  16. అంత త్వరగా ఎలా రాశావు? How did you write such a fast?
  17. అంత నెమ్మదిగా ఎందుకు వెళ్లావు ? Why did you go such a slow?
  18. అంత ఎక్కువ సహాయం ఎవరు చేయగలరు? Who can do such a huge help?
  19. అంత సేపు ఏమి చేశావు ? What did you do so long?
  20. అంతసేపు ఎక్కడ ఉన్నావు? Where were you so long?

More…

  1. మానవరహిత వైమానిక దాడి  ఆఫ్ఘన్గన్ లో జరిగింది. The unmanned air strike occurred in Afghanistan.
  2. ఆరోగ్య శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది.Health department is taking adequate preventive measures.
  3. అతను ఇప్పుడు లెక్చరర్గా పని చేస్తున్నారు దీనికి ముందు అతను ఒక టీచర్ గా పని చేశారు. He is working as a lecturer now .prior to this he worked as a teacher.
  4. మహేష్ మంచి పోలీస్ అధికారిగా అనేక గ్రామాలలో సేవ చేశారు. Mahesh served as a good police officer in several villages.
  5. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబానికి వారు సంతాపం తెలిపారు. Express condolences to the the bereaved family.
  6. వారం రోజుల వేడుకల్లో భాగంగా మేము నిన్న గ్రంథాలయాన్ని సందర్శించాము. As part of the week long celebrations we visited the library yesterday.
  7. విషయంలో మీరు చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. Your efforts in this regard is indeed commendable.
  8. అతను ఆటల్లో చాలా చురుగ్గా ఉంటాడు కానీ చదువు విషయానికి వస్తే అతను అంత ఉత్సాహం చూపించడు., He is more proactive in games but when it comes to studying he doesn’t show much interest.
  9. కాబూల్ విమానాశ్రయం దాడికి ప్రతీకారంగా us వైమానిక దాడి IS సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని చంపింది. US airstrike targeted and killed IS member in retaliation for Kabul report attack.
  10. విధ్వంసకర పరిస్థితులు కాబూల్లో పెరుగుతున్నాయి. The devastating circumstances have been increased in Kabul.

More…

  1. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు? when is a ministerial meeting conducted?
  2. భారతదేశం త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసింది. India cancelled trilateral pact.
  3. విదేశీ వ్యవహారాల మంత్రి మీడియాతో చర్చలు జరుపుతారు. External affairs minister will hold deliberations with media.
  4. అతను మన టీం నుండి వైదొలగాలని చూస్తున్నాడు. He wants to pull out from our team.
  5. పరీక్షల టైంటేబుల్ ప్రకటన తర్వాత విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. Students have livid after announcement of the exam time table.
  6. రెండు దేశాల మధ్య కొత్త భద్రత ఒప్పందాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. New security pact wants to be formed between those two countries.
  7. వారు పుస్తకాలను విపరీతంగా కొనుగోలు చేస్తారు. They purchase books in rampantly.
  8. మనం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. We shouldn’t indulge in illegal activities.
  9. అతని ప్రవర్తన గురించి మేము తీవ్ర ఆందోళన చెందాము. We were deeply concerned about this behavior.
  10. నెగిటివ్ దృక్పథం మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. Negative attitude impairs your ability.

 

40 Daily Used Sentences in English through Telugu Part-11

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts