40 Daily Used Important Sentences in English through Telugu Part-7

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

40 Daily Used Important Sentences in English through Telugu Part-7

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. మనం ఊహించిన దాని కంటే అతను అధిక మార్కులు పొందాడు.He got highest marks than we had expected.
  2. ఆ జైలులో చాలామంది దేశద్రోహులు ఉన్నారు.There are so many traitors in the jail.
  3. నేను మీ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాను.I am denouncing your opinion.
  4. వారు మన మీద కొన్ని ఆరోపణలు చేశారు.They made some accusation on us.
  5. మీరు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.You will have to face the massive turmoil.
  6. వారు నిజంగా కనికరం లేని ప్రజలు.They are really relentless people.
  7. మేము వారి నిర్ణయం తో విభేదించిచాము.We have balked with their decision.
  8. కరోనా వైరస్ పెరగడం వల్ల రాజధానిలో రవాణా మరియు సమావేశాలను నేపాల్ తాత్కాలికంగా నిషేధించారు.Nepal temporarily bans transport and gatherings in capital due to the rise in coronavirus.
  9. అతిక్రమణ దారులకు/ ద్రోహులకు ఐదు డాలర్లు జరిమానా విధించబడుతుంది మరియు మూడు నెలల వరకు జైలు శిక్ష అనుభవించిన వచ్చు.Transgressors will be fined $5 and could face up to 3 months in jail.
  10. శ్రీశైలం పవర్ స్టేషన్ అగ్ని ప్రమాదంలో 9 మంది చిక్కుకున్నారు. 9 trapped in Srisailam power station fire mishap.
  11. ఈ సంఘటన సమయంలో సుమారు 15 నుండి 20 మంది విధి లో ఉన్నారు.About 15 to 20 persons were on duty at the time of the incident.
  12. పొగ కారణంగా వారు సహాయక చర్యల తో ముందుకు సాగలేక పోయారు.Dekho do not go ahead with the rescue operations due to the smoke.
  13. తెలంగాణ జల విద్యుత్ ప్లాంట్ లో మంటల్లో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి చెందారు.All 9 trapped in fire at Telangana hydro electric plant killed /died
  14. ప్రమాదానికి గల కారణాలపై నేర పరిశోధన విభాగం (సి.ఐ.డి) సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు.Telangana chief minister k .Chandrasekhar Rao order a comprehensive enquiry by crime investigation department (CID) into the cause of the accident.
  15. శ్రీశైలం విద్యుత్ కేంద్రం అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పైన ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.The chief minister expressed anguish over the loss of lives in the Srisailam power station fire.

More….

  1. నేను వారిని కాపాడుదాం అనుకున్నాను కానీ ఫలించలేదు.I wanted to save them, but in vain.
  2. ముఖ్యమంత్రి గారు వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.Chief minister expressed his deep condolences to their families.
  3. మహమ్మారి మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగే మొదటి రాష్ట్రంగా బీహార్ ఉండబోతోంది.Bihar will be the first state where assembly elections will be held amid the pandemic.
  4. ప్రతి ఒక్కరూ నివారణ చర్యల మీద దృష్టి పెట్టాలి.Everyone should focus on preventive measures.
  5. అక్కడ ఏ విధమైన ఆడంబరం లేదు.There is no any kind of pomp.
  6. రమేష్ ప్రవర్తన అతని తల్లిదండ్రులను సిగ్గుపడేలా చేసింది . Ramesh behavior made his parents abashed.
  7. వాళ్ళ మేనేజర్ వారిని తీవ్రంగా అసహ్యించుకున్నారు.Their manager abhorred them.
  8. మీరు ఎవ్వరినీ అసహ్యించుకోవద్దుYou never above abominate anyone.
  9. 10 మంది విద్యార్థులు హాస్టల్ నుండి పరారై పోయారు.Ten students have absconded from hostel.
  10. మనం కొత్త పరిస్థితులకు అలవాటు పడాలి.We have to acclimatize.
  11. మనం మన యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలి.We should accomplish our goals
  12. అతను తన కూతురు పెళ్లి కొరకు 10 లక్షల రూపాయలు కూడబెట్టాడు.He accumulated 10 lakh rupees for his daughter’s marriage.
  13. మనం వారిలో చలనం కలిగించాలి. we have to actuate in them.
  14. చిన్నపిల్లలు ప్రతీది చిందరవందర చేస్తుంటారు.Children addle everything.
  15. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లను మందలిస్తుంటారు.Most of the parents admonish their children.

More….

  1. అతను వారిని స్కూల్లో బహిరంగంగా అవమానించాడు.He affronted them in the school.
  2. వాళ్లు అతనిని ఆ కాలేజీలో చేరేలా ప్రలోభ పెట్టారు.They allured them to join in the college.
  3. దయచేసి నన్ను విసిగించ వద్దు. Please don’t annoy me.
  4. ఆ సంఘటన ఆమెను తీవ్రంగా భయపెట్టింది .The incident appalled her.
  5. మన సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. MLA assured us that he would solve our problem.
  6. మనం ఎక్కడైనా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి.We should attune anywhere.
  7. వాళ్లు మమ్మల్ని బాగా విసిగించారుThey baited us a lot.
  8. మా అమ్మ గారు నిన్న అరుగు అలికారు. My mother uh bedaub the Veranda yesterday.
  9. ఏ ఒక్కరిని తీవ్రంగా బాధించకు.Never bedevil anyone.
  10. అతని నిర్ణయం పట్ల వారి అసంతృప్తిని వ్యక్తపరిచారు.They have begrudged on his decision.

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts