30 Daily Used Sentences in English through Telugu Part-10

30 Daily Used Sentences in English through Telugu

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

30 Daily Used Sentences in English through Telugu Part-10

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. అతని తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మరణించారు. His father passed away due to protracted illness.
  2. ఆమె కుటుంబ సభ్యులందరూ తీవ్ర దుఃఖంలో ఉన్నారు. All help family members are in profound grief.
  3. ఎంఎస్ ధోని అభిమానులంతా స్టేడియం బయట గుమికూడారు. All the fans of MS Dhoni thronged outside of the stadium.
  4. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయనకు అంత్యక్రియలు చేయనున్నారు. He will be laid to rest at 5 p.m. today.
  5. నా స్నేహితుడు తన ఫలితాల గురించి బెంగ పెట్టుకున్నాడు. My friend has yearned about his results.
  6. వారు అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు. They seems to be e languid.
  7. రమేష్ అతని మేనేజర్ కి లోబడి ఉంటాడు. Ramesh succumbs to his manager.
  8. మీ గ్రూప్ సభ్యులలో ఒకరు ఉగ్రవాదుల గురించి కొద్ది కొద్దిగా సమాచారాన్ని సేకరించారు. One of your group members has gleaned the information about terrorist.
  9. శాస్త్రవేత్తలు వైరస్ ను నశింప చేయాలి అనుకుంటున్నారు. Scientists want to perish the virus.
  10. అతనిని అసలు నమ్మవద్దు ఎందుకంటే అతను ఒక పార్టీ మార్చు వాడు. Don’t trust him at all because he is a turncoat.

More…

  1. పోయిన వారం మేము రాజుగారి ఆయుధ శాలను సందర్శించాము. Last week we visited the kings arsenal.
  2. మేము ఆటగాళ్లను  కుదించాలి అనుకుంటున్నాము. We want to to shrink the  players.
  3. మనం ఇప్పుడు ప్రసిద్ధి కాని ఒక మంచి టూరిస్ట్ స్థలానికి వెళ్తున్నాము. Now we are going to an unheard tourist place.
  4. అతను గతంలో పనిచేసిన ఒక ఉద్యోగి. He is an erstwhile worked employee.
  5. వారు ప్రస్తుతం అధికారంలో/ పదవిలో ఉన్న అధికారిని కలుస్తారు. They will meet an incumbent official/ officer.
  6. మాకు మీ నుండి ఆచరణీయ వాగ్దానాలు కావాలి. We want viable promise from you .
  7. కొంత మంది రాజకీయ నాయకులు ప్రజలను ఎప్పుడూ ప్రలోభ పెడుతుంటారు. A few politicians always lure the people.
  8. మనం ఇప్పుడు ప్రజా అనుకూల ప్రభుత్వంలో లేము.We are not in pro-people government now.
  9. మరొక సారి/ ఇంకోసారి ఆలస్యం కాకుండా ఉండడానికి ప్రయత్నించు. try not to be late next time.
  10. దయచేసి ఆ సమాచారాన్ని మాకు చెప్పండి.Please tell us the information.
  11. ఆ రహస్యాన్ని మీరు వారికి ఎందుకు చెప్పారు? Why did you tell them the secret?

More…

  1. మీరు ఇద్దరూ కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? Did both of you want to cheat /deceive me?
  2. వారిద్దరూ కలిసి మిమ్మల్ని మోసం చేయాలనుకున్నారు. Both of them wanted to cheat /deceive you.
  3. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నా రా? Do both of you want to to cheat/ deceive me?
  4. మీరు ఇంకా ఆ రికార్డును రాయరా? Don’t you still write the record?
  5. అతను ఇంకా ఆ రికార్డును సబ్మిట్ చేయలేదు . He did not submit the record at.
  6. నన్ను వారిని అడగమంటారా? Do you want me to ask them?
  7. నన్ను అక్కడకు వెళ్లి మంటావా? Do you want me to go there?
  8. మమల్ని ఏమి కొనమంటారు? What do you want us to purchase?
  9. నన్ను వారిని కలవమన్నారా? Did you want me to meet them?
  10. అతను ఎక్కడికి వెళ్తాడో గమనించు.Notice where he goes.

 

చిన్న మాట : ప్రతి వ్యాఖ్యాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు వాక్యం గుర్తుపెట్టుకోగలరు.అన్ని ఒక్కసారే కాకుండా రోజుకు రెండు వాక్యాలు ప్రయత్నించండి . ఇంగ్లీష్ మాట్లాడడానికి సందర్భం కోసం ఎదురుచూడడం కన్నా ఆ సందర్భం మనమే సృష్టించుకోవడం మంచిది.

 

 

30 Daily Used Sentences in English through Telugu Part-10

 

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts