30 Daily Used Important Sentences in English through Telugu Part-5

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో  ఈ రోజు నేర్చుకుందాం .

 

Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).

  1. మీరు మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి. Try to not think so much about things that you can’t change.
  2. పరీక్షకు వెళ్ళే ముందు మీ హాల్టికెట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. Don’t forget your hall ticket before going to the exam.
  3. వారు మనకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశారు. They made a statement against us.
  4. అతనికి మరియు డబ్బు బదిలీ కి సంబంధం ఉంది.He has the connection with the money laundering.
  5. నా సోదరుని తరఫున నన్ను క్షమించండి.Forgive me on the my brother’s behalf.
  6. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయాణం నిజంగా గందరగోళంగా మారింది.Travelling in this corona pandemic has really become very chaotic.
  7. నీవు సమస్యలు లేని జీవితాన్ని గడపాలి అనుకుంటున్నావా? Do you want to lead a hassle-free life?
  8. మీరు బయట అడుగు పెడుతున్నప్పుడు కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. You need to keep in mind few crucial things while stepping out.
  9. T.C ని పొందడానికి మీరు ప్రిన్సిపల్ గారికి ఒక ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంటుంది.To get T.C you will need to write a letter to the principal.
  10. నేను నా ఆధారాలను చూపించాల్సి వచ్చింది. I had to show my credentials.
  11. నేర్చుకోవడం అస్సలు ఆపొద్దు అప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుతారు. Never stop learning you will then acquire knowledge.
  12. ప్రయాణికులు అందరం ధృవీకరించబడిన ఈపాస్ ను తప్పనిసరిగా పొందాలి. All passengers must obtain a confirmed e pass.
  13. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం మనం ఉండాలి. We should be according to the state government’s guidelines.
  14. సరైన రివ్యూ తెలియకుండా మనం తొలి వాచ్ ను కొనకూడదు. We should not purchase any debut watch without knowing proper review.
  15. బహుశా ,వారు వస్తూ ఉండవచ్చు.Perhaps, they may be coming.

More…

  1. ఈ రోజుల్లో మానవ విలువలు దిగజారి పోయాయి. Human values have worsened now a days.
  2. ఈ సమస్యకు సంబంధించిన బాధ్యత/ జవాబుదారీతనం ఎక్కువగా ప్రభుత్వం మీదే ఉంటుంది. Belongs to this issue onus lies mostly on the government.
  3. 20 దేశాలలో భారతదేశం కొత్త Covid 19 టీకాను పొందటంలో ఆసక్తి చూపింది. Out of 20 countries, India has shown interest in getting the new Covid 19 vaccine
  4. Covid-19 టీకాకు “స్పుత్నిక్ V” గా పేరుపెట్టారు. Covid-19 vaccination has been named as “Sputnik V”
  5. టీకా ఉత్పత్తి సెప్టెంబర్లో ప్రారంభం అవుతుంది అని భావిస్తున్నారు.The production of the vaccine is expected to start in September.
  6. ప్రిపరేషన్ ను వేగవంతం చేయాలనేది వారి యొక్క ఉద్దేశం.Tere intention is to ramp up the preparation.
  7. వారు బ్యాంక్ యొక్క ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.They vandalized the furniture of bank.
  8. ఆ సంఘటన గురించి నేను అతనిని ముందుగానే హెచ్చరించాను.I forewarned him about the incident.
  9. అతను ఈ రోజు జీవించి వుంటాడని అనుకోలేదు.He does not think ,he would be a alive today.
  10. అప్పటికీ వారు ప్రతీదీ వ్రాశారు. They have written everything by then.
  11. సి ఆర్పి ఎఫ్ (C R P F)యొక్క సెక్షన్ 144 ను  నగరమంతటా విధించబడింది. Section 144 of CRPF has been imposed across the city.
  12. ఈ విధంగా ఎప్పుడూ ఏదీ జరగలేదు.Nothing of this sort has ever happened.
  13. ఆ హింసాకాండకు కారణమైన నేరస్తులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అతను డిమాండ్ చేశాడు. He demanded the the action against the the perpetrators of the violence.
  14. వచ్చే ఆదివారానికి మనం 5 పుస్తకాలను పొందుతాము. We will get 5 books as of next Sunday.
  15. అద్దెదారులను ఆకర్షించడానికి వారు అద్దెను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. They are trying to reduce the rent to attract tenants.

For more Daily Used Sentences in English through Telugu : please click

30 Daily Used Important Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-1

Daily Used Sentences in English through Telugu Part-2

Daily Used Sentences in English through Telugu Part-3

Daily Used Sentences in English through Telugu Part-4

Daily Used Sentences in English through Telugu Part-5

Daily Used Sentences in English through Telugu Part-6

Daily Used Sentences in English through Telugu Part-7

Daily Used Sentences in English through Telugu Part-8

Daily Used Sentences in English through Telugu Part-9

Daily Used Sentences in English through Telugu Part-10

Daily Used Sentences in English through Telugu Part-11

Daily Used Sentences in English through Telugu Part-12

Daily Used Sentences in English through Telugu Part-13

Daily Used Sentences in English through Telugu Part-14

Daily Used Sentences in English through Telugu Part-15

Related Posts