మనం మన మాతృభాష అయిన తెలుగును ఏవిధంగా ఎటువంటి శ్రమ లేకుండా నేర్చుకున్నామో అదేవిధంగా సులభంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో కి అనువాదం చేస్తూ ఇంగ్లీష్ ను కూడా నేర్చుకుందాం.
25 Daily Used Sentences in English through Telugu Part-9
మనం ప్రతిరోజు తెలుగు లో ఉపయోగించే కొన్ని వాక్యాలను , ఇంగ్లీషులో ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ రోజు నేర్చుకుందాం .
Daily Used Sentences ( ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు).
- ఈ లాక్ డౌన్ లో వలసదారులు బాధలను మాటల్లో చెప్పలేము. Immigrants woes in the lockdown can’t express in word.
- మనం మన కష్టాలతో పోరాడాలి/ కష్టాలను ఎదుర్కోవాలి. We should combat with our difficulties /obstacles.
- వాతావరణం అనుకూలంగా ఉంటే,మేము మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నాము. We want to come at you ,if weather is in conducive.
- సుదీర్ఘమైన వైరం కారణంగా వారు ఇప్పటివరకు ఒకరినొకరు కలుసుకోలేదు. They did not meet each other so far because of feud.
- నియమాలను ఉల్లంఘించారని వారిని అరెస్టు చేశారు. They have been arrested as they contravened the rules.
- మీ అమ్మగారు మీ కోసం కేకలు వేస్తున్నారు. Your mother is clamoring for you.
- నేను అతనితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అతని మాట అస్పష్టంగా ఉంది. His voice was muzzled when I was speaking with him on mobile.
- అతను వేదనతో తన గ్రామానికి వెళ్తున్నాడు. He is going to his village in anguish.
- అతడు తన కోపాన్ని ఎలా తగ్గించుకోగలిగాడో / అణిచి వేయగలిగాడో మాకు తెలియదు. We don’t know how to manage to stifle his anger.
- అతను ఎక్కడికి వెళ్ళాడో మాకు ఇంతవరకూ తెలియదు. We don’t know hitherto where he has gone.
- వారు ప్రతీకార హింసను అంగీకరించరు. We don’t accept retributive violence.
- అతని మాటలు అర్థం చేసుకోలేనివిగా లోతును కనుగొన లేనివిగా ఉంటాయి. His words are unfathomable.
More…
- మన ఆలోచనలు హద్దులు లేనివి /అనియంత్రిత మైనవి. Our thoughts are unbridled.
- మీ సమక్షంలో వాళ్ళు మా పార్టీలో చేరాలనుకున్నారు. They wanted to join in our party in presence of you.
- నిన్నటి మీటింగ్ లో రఘు మరియు రాజేష్ లు పాల్గొన్నారు. Raghu and Rajesh were present in yesterday’s meeting.
- నేను నిన్న నా స్నేహితుని రిటైర్మెంట్ ప్రోగ్రాం కి వెళ్లాను. ఆ సందర్భంగా మా స్నేహితుడు మాట్లాడుతూ అతను పేద విద్యార్థులకు చాలా సహాయం చేశానని ఎమోషనల్ గా అన్నాడు.Yesterday I went to my friend’s retirement program. Speaking on the occasion, my friend emotionally said that he had helped the poor students a lot.
- ఈ కొత్త సాఫ్ట్వేర్ ను నేర్చుకోవడానికి ఒక వారం పట్టింది .it took one week to learn this new software.
- ప్రతీ ఐదు గ్రామాలకు ఒక అధికారి ఉంటారు. There is an official for every five villages.
- గౌతమ్ గారు ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అమలు చేయాలి అనుకుంటున్నారు.Gautam sir wants to implement some programs in well planned manner.
- ఈవారం మీ సమస్యలు కూడా పరిష్కరించాలని వారు పేర్కొన్నారు. They stated that your problem should also be solve this week.
- దివ్య మేడం గారు మా ప్రాంతానికి వచ్చిన తరువాత విద్యావ్యవస్థను చాలా అభివృద్ధి చేశారు. Divya madam has developed the education system after coming to our region.
- ఇప్పుడు మనం అన్ని సమస్యలు అధిగమించి అగ్రస్థానంలో నిలిచాము. Now we have stood on the the top by overcoming all the problems.
- గురువారం కలెక్టర్ గారు అధికారులతో చర్చలు జరిపి ఆ నిర్ణయం తీసుకున్నారు.Collector on Thursday held talks with the officials and took this decisions.
- వారి ఎమ్మెల్యే కనీసం వారి ప్రాథమిక అవసరాలను కూడా తెలుసుకోవడం లేదు. Their MLA a is not even knowing their basic needs.
- భారీ వర్షాల కారణంగా రోడ్డు నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.Road construction works have been halted at due to heavy rain.
25 Daily Used Sentences in English through Telugu Part-9
Daily Used Sentences in English through Telugu Part-1
Daily Used Sentences in English through Telugu Part-2
Daily Used Sentences in English through Telugu Part-3
Daily Used Sentences in English through Telugu Part-4
Daily Used Sentences in English through Telugu Part-5
Daily Used Sentences in English through Telugu Part-6
Daily Used Sentences in English through Telugu Part-7
Daily Used Sentences in English through Telugu Part-8
Daily Used Sentences in English through Telugu Part-9
Daily Used Sentences in English through Telugu Part-10
Daily Used Sentences in English through Telugu Part-11
Daily Used Sentences in English through Telugu Part-12
Daily Used Sentences in English through Telugu Part-13
Daily Used Sentences in English through Telugu Part-14
Daily Used Sentences in English through Telugu Part-15